BREAKING
బాలీవుడ్ బ్యూటీ సారా అలీ ఖాన్ ట్రెడిషనల్ లుక్.. లేటెస్ట్ ఫోటోషూట్ వైరల్! పొన్నూరులో స్నేహ మ్యాక్స్ బాధితుల ఆవేదన - రూ.36 కోట్ల డిపాజిట్లు తిరిగి ఇవ్వాలని డిమాండ్ టెక్ కంపెనీ బెండింగ్ స్పూన్స్‌లో 4 శాతానికి పెరిగిన వాటా రామాయణం ట్రైలర్ 2 లాంచ్ ఈవెంట్.. బెంగళూరులో రణ్‌బీర్ కపూర్, యశ్ సందడి! ఉద్యాన పంటల పథకాల కోసం రిజిస్ట్రేషన్లు చేసుకోండి భారతదేశంతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై కెనడా కసరత్తు దేవస్థానం నిధులు దుర్వినియోగం సరికాదు దేవస్థానం చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు పశ్చిమ ఉక్రెయిన్ నగరమైన లుట్స్క్‌పై రష్యా డ్రోన్ దాడి ఇంద్రకీలాద్రిపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రష్యాలో ఏఐ సృష్టించిన నకిలీ ఎలుగుబంట్ల చిత్రాలపై కఠిన చర్యలు అఫోర్డబుల్ కేర్ యాక్ట్ పరిధిలోని 1.89 లక్షల మందికి సబ్సిడీలను నిలిపివేసిన అమెరికా ప్రభుత్వం విద్యార్థుల నిరసనలతో రణరంగంగా మారిన రాజధాని తిరానా నూతన వధూవరులను ఆశీర్వదించిన సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని గూగుల్‌తో చర్చిస్తున్న యూరోపియన్ కమిషన్ సాయంత్రం వేళ ఆరోగ్యకరమైన స్నాక్స్ తీసుకోవడం ఎందుకు ముఖ్యం.. ఆరోగ్య నిపుణుల సూచనలు!

మాజీ ముఖ్యమంత్రి జగన్ హన్ రెడ్డిని కలిసిన ఒబేద్, రాజ్ పాల్

Select Suryaa Now
మాజీ ముఖ్యమంత్రి జగన్ హన్ రెడ్డిని కలిసిన ఒబేద్, రాజ్ పాల్

రేపల్లె మేజర్ న్యూస్;  డీఎస్సీ పోరాటంలో డీఎస్సీ అభ్యర్థులకు అండగా నిలిచి పోరాటంలో పాల్గొని ఇటీవల జైలుకు వెళ్లి బెయిల్ పై విడుదలై వచ్చిన వైయస్సార్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చిత్రాల ఓబేద్, పట్టణ వైఎస్ఆర్ పార్టీ యువజన విభాగం అధ్యక్షులు ఆలా రాజ్ పాల్  బుధవారం నియోజకవర్గ సమన్వయకర్త పిటా నాగమోహన్ కృష్ణ ఆధ్వర్యంలో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి ఎంతో ధైర్యం అందించారని తెలిపారు.