BREAKING
బాలీవుడ్ బ్యూటీ సారా అలీ ఖాన్ ట్రెడిషనల్ లుక్.. లేటెస్ట్ ఫోటోషూట్ వైరల్! పొన్నూరులో స్నేహ మ్యాక్స్ బాధితుల ఆవేదన - రూ.36 కోట్ల డిపాజిట్లు తిరిగి ఇవ్వాలని డిమాండ్ టెక్ కంపెనీ బెండింగ్ స్పూన్స్‌లో 4 శాతానికి పెరిగిన వాటా రామాయణం ట్రైలర్ 2 లాంచ్ ఈవెంట్.. బెంగళూరులో రణ్‌బీర్ కపూర్, యశ్ సందడి! ఉద్యాన పంటల పథకాల కోసం రిజిస్ట్రేషన్లు చేసుకోండి భారతదేశంతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై కెనడా కసరత్తు దేవస్థానం నిధులు దుర్వినియోగం సరికాదు దేవస్థానం చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు పశ్చిమ ఉక్రెయిన్ నగరమైన లుట్స్క్‌పై రష్యా డ్రోన్ దాడి ఇంద్రకీలాద్రిపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రష్యాలో ఏఐ సృష్టించిన నకిలీ ఎలుగుబంట్ల చిత్రాలపై కఠిన చర్యలు అఫోర్డబుల్ కేర్ యాక్ట్ పరిధిలోని 1.89 లక్షల మందికి సబ్సిడీలను నిలిపివేసిన అమెరికా ప్రభుత్వం విద్యార్థుల నిరసనలతో రణరంగంగా మారిన రాజధాని తిరానా నూతన వధూవరులను ఆశీర్వదించిన సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని గూగుల్‌తో చర్చిస్తున్న యూరోపియన్ కమిషన్ సాయంత్రం వేళ ఆరోగ్యకరమైన స్నాక్స్ తీసుకోవడం ఎందుకు ముఖ్యం.. ఆరోగ్య నిపుణుల సూచనలు!

క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎస్ఐ వెంకటేశ్వరరెడ్డి:

Select Suryaa Now
క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎస్ఐ వెంకటేశ్వరరెడ్డి:

సిఎస్ పురం,మేజర్ న్యూస్: దసరా పండుగ సందర్భంగా మండలకేంద్రమైన సిఎస్ పురం కెజిబివి విద్యాలయం ఆవరణలో సిఎస్ పురం, పామూరు,వెలిగండ్ల,సీతారామపురం మండలాల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ను బుధవారం స్థానిక ఎస్ఐ పి.వెంకటేశ్వరరెడ్డి,నాయకులు ప్రారంభించారు.ఈసందర్భంగా పలువురు మాట్లాడుతూ క్రీడలు క్రీడాకారులకు మానసిక ప్రశాంతత అదేవిధంగా స్నేహసంబంధాలను పెంపొందిస్తాయని పండుగల సందర్భంగా యువతను ప్రోత్సహించేలా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమని క్రీడాకారులు ఎటువంటి వివాదాలు లేకుండా స్నేహపూర్వక వాతావరణంలో కలిసిమెలిసి ఉండాలని అన్నారు.అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు.విజేతలకు ప్రధమ బహుమతి బోయళ్ల నారాయణరెడ్డి 25,116 రెండవ బహుమతి బోయిన మాలకొండయ్య జ్ఞాపకార్ధం బోయిన రాయుడు 15,116 మూడవ బహుమతి సిఎస్ పురం నీటిసంఘం చైర్మన్ తోటరామయ్య 10,116 ఆర్ధిక సహకారం అందజేస్తున్నారు.ఈకార్యక్రమంలో ఎస్ఐ వెంకటేశ్వరరెడ్డి,నాయకులు బొబ్బూరిరమేష్,యన్.సి.మాలకొండయ్య,మన్నేపల్లి శ్రీనివాసులు,చెరుకుపల్లె వెంకటరెడ్డి,ఏ.రామకృష్ణంరాజు,మన్నేపల్లి కార్తీక్ నాయుడు,బత్తుల వెంకటాద్రి,తిరపతయ్య,లాయర్ శ్రీను,యన్.వరలక్ష్మయ్య,డి.నాగరాజు,మహబూబ్ బాషా,కాశయ్య పలువురు నాయకులు టోర్నమెంట్ నిర్వాహకులు,క్రీడాకారులు పాల్గొన్నారు.