BREAKING
ఫ్రాన్స్‌లో విద్యార్థుల నిరసనలు...మరోవైపు పడిపోతున్న బాండ్ మార్కెట్లు, ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రభుత్వం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో శ్రీ సీతారామ స్వామి వారి ఆలయంలో వరుణ జపం, పూర్ణాహుతి కార్యక్రమాలు కనకమహాలక్ష్మి దేవస్థానంలో ఎన్‌ఎంఆర్ మహిళా ఉద్యోగులకు పర్మినెంట్? దొండపాడు అంగనవాడి కేంద్రంలో ఘనంగా అంగనవాడి ఉత్సవాలు గంజాయి అక్రమ రవాణా కేసులో నిందితుడి అరెస్ట్ గీతం బిజినెస్ స్కూల్ ఆధ్వర్యంలో వైద్య శిభిరం గ్లోబల్ బ్యాంకింగ్ రంగంలో 4 లక్ష కోట్ల డాలర్ల 'ముళ్ళ మూట' కోటకొండలో విద్యుత్ షాక్ తో మహిళా రైతు మృతి మహిళలు ఆర్ధికంగా అభివృద్ధి చెందాలి శ్రీపర్రు గ్రామాన్ని బాల్య వివాహరహిత గ్రామంగా తీర్చిదిద్దుదాం* మహిళా ఆరోగ్య సంరక్షణలో కృత్రిమమేధపై గీతంలో వర్క్‌షాప్ భైరవకోనలో మహావరుణ యాగం( సీఐఐ రీజనల్ సమ్మిట్‌ను సమన్వయంతో విజయవంతం చేయాలి అమెరికా ట్రెజరీ మార్కెట్లలో 'ఆక్షన్ టైల్' కలవరం ఇటాలియన్ ఫార్మా దిగ్గజం రికార్డిటిపై సీవీసీ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్

వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన:

Select Suryaa Now
వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన:

వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన:
కొల్చారం ; కొల్చారం గ్రామపంచాయతీలో అవగాహన కార్యక్రమం
కొల్చారం గ్రామపంచాయతీ పరిధిలో వన్యప్రాణుల సంరక్షణ, అటవీ పరిరక్షణపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వన్యప్రాణులను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అధికారులు సూచించారు.ఈ సందర్భంగా గ్రామ పరిసరాల్లో వన్యప్రాణులు కనిపించినప్పుడు వాటిని ఇబ్బంది పెట్టకుండా, సురక్షితంగా సంబంధిత అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు. అడవులు, వన్యప్రాణుల సంరక్షణతో పర్యావరణ సమతుల్యతను కాపాడవచ్చని అధికారులు వివరించారు
కార్యక్రమంలో డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ పృథ్వీరాజ్, సెక్షన్ ఆఫీసర్లు మల్లేశం, ఓంప్రకాశ్, కొల్చారం బీట్ ఆఫీసర్ ధనలక్ష్మి, వరిగుంతం బీట్ ఆఫీసర్లు గబ్బర్ సింగ్, శోభారాణి పాల్గొన్నారు.