BREAKING
నేటి పంచాంగం: 17 అక్టోబర్ 2026.. నేటి రాశి ఫలాలు: 17 అక్టోబర్ 2026.. ద్వాదశ రాశుల వారి దిన ఫలాలు మరియు గ్రహ స్థితిగతులు యువత క్రీడల్లో రాణించాలి అందరూ గెలవాలి -ఆనం గౌరవం నిలపాలి ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పించిన ఎస్‌ఐ జంపాని కుమార్ అక్బరాబాదులో సేవ సంకల్ప అభియాన్ వైద్య శిబిరం చిన్నారిని ఆశీర్వదించిన మున్సిపల్ చైర్ పర్సన్ బానోతు సునీత వెంకన్న ఆగకుండా అభివృద్ధి సాగాలంటే.. కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వండి! బుచ్చి మునిసిపాలిటీలో తొలి నామినేషన్ దాఖలు మున్సిపల్ సిబ్బంది సేవలు వెలకట్టలేనివి-డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ కిమ్స్ హాస్పిటల్లో ఘనంగా ప్రపంచ అనస్థీషియా దినోత్సవ వేడుకలు వేదగిరిపై విజయలక్ష్మి గా భక్తులను కటాక్షించిన శ్రీ ఆదిలక్ష్మి అమ్మవారు విద్యాలక్ష్మి అలంకారంలో ఆదిలక్ష్మి అమ్మవారు నీరు లేక కరెంటు లేక పంటలు లేక ఇబ్బందులు పడుతున్న రైతులు సరస్వతీ దేవి అలంకారంలో దర్శనమిచ్చిన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు

వైభవంగా శరన్నవరాత్రులు

Select Suryaa Now
వైభవంగా శరన్నవరాత్రులు

కొల్చారం ..శరన్నవరాత్రులను పురస్కరించుకొని ఐదవ రోజు గురువారం  నాడు మహా లక్ష్మి దేవి అవతారంలో  అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. మండల కేంద్రమైన కొల్చారంలోని శివాలయ ప్రాంగణంలో ప్రతిష్టించిన దుర్గామాత వద్ద  పాలట హేమలత అశోక్ గౌడ్, పాల్వంచ రాణి శ్రీనివాస్ గౌడ్ దంపతులు గ్రామ పురోహితులు కొళాచల శ్రీనివాస్ శర్మ వేద మంత్రముల మధ్య ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి నామస్మర ణంతో ప్రాంగణమంతా మారు మ్రోగింది. భక్తులు  అత్యధిక సంఖ్యలో హాజరై ప్రసాదాన్ని స్వికరించా రు.మాల ధరణ చేసిన స్వాములు అశోక్ గౌడ్,లక్ష్మి నారాయణ గౌడ్, వడ్డే రాజు, అరుణ్ కుమార్ గౌడ్, చక్రధర్ గౌడ్, కృష్ణ గౌడ్, ఏతేష్ గౌడ్, సూరజ్, కృష్ణ సాయి, చరణ్, శ్రీ దేవీ నవరాత్రుల కోశాధికారి జె.సంగమేశ్వర్, ముత్యం రఘు, చౌరిగారి చిన్న రాములు, చెన్నయ్య, దుర్గ ప్రసాద్, టి.ఆంజనేయులు, రాజిరెడ్డి, రామకృష్ణ గౌడ్, రామాంజం, ప్రభాకర్ చారి,సాయికుమార్,దశరథ,భాస్కర్, సతీష్, సంతోష్, అంజని పుత్ర, సిద్దిరాములు,సుదర్శన్,అశోక్,కిషన్, రమేష్, కిష్టయ్య, రాజేందర్ గౌడ్ పాండు రంగా చారి, అనిల్, సంతోష్, పాండ్రే వెంకటేశం,దుర్గ ప్రసాద్,  పాండ్ర శ్రీను, ఆంజనేయులు, చౌరిగారి సంతు, ప్రశాంత్, సాఖేత్,రాజేందర్ గౌడ్, పట్లోరి నర్సిములు, అఖిల్, నాగరాజు, శివకుమార్ గౌడ్, భాస్కర్, తమ్మలి సంతు, సిద్దిరాములు, అఖిల్, రామానుజం, సంతోష్, వీరేశం తదితరులు ఉన్నారు.