BREAKING
రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు మారెళ్ళ విద్యార్థులు. పోలీసు శిక్షణ కళాశాలలో శిక్షణ పూర్తి చేసుకున్న సుమారు 184 మంది పోలీసు సిబ్బందికి సమాచార దీపికలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. నిర్వాసితులను ఇబ్బందులకు గురిచేసి చంద్రబాబు చేసేది అభివృద్ధా..? ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం దసరా, బతుకమ్మ ఉత్సవాలకు సిద్ధమవుతున్న వేములవాడ భీమేశ్వరాలయం ప్రజావాణికి జిల్లా అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలి కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయాలి మోల్బియో డయాగ్నస్టిక్స్ షేర్లపై మోతీలాల్ ఓస్వాల్ ‘బై’ రేటింగ్: రూ. 1,800 టార్గెట్ ప్రైస్ సేవా సంకల్పంతో మెగా హెల్త్ క్యాంప్ బుడగజంగాలకు ఎస్సీ సంక్షేమ పథకాలు అమలు చేయాలి స్టెర్లైట్ టెక్నాలజీస్ షేర్లకు నిర్మల్ బాంగ్ ‘బై’ రేటింగ్: 40 శాతం అప్‌సైడ్‌తో రూ. 1,340 టార్గెట్ ప్రైస్ కొడంగల్ అభివృద్దే లక్ష్యం... నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి తిరుపతి రెడ్డి ఓట్ల తొలగింపు పై సిపిఐ నిరసన. ఈసీ చీఫ్ రాజీనామాకు డిమాండ్. హైవే లో రోడ్డు ప్రమాదం.. ఒకరికి తీవ్రగాయాలు. ముంబై రియల్ ఎస్టేట్ రికార్డు జోరు..

సంచార ముస్లింలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి

Select Suryaa Now
సంచార ముస్లింలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి

సూర్య ​కరీంనగర్: సంచార ముస్లింల సంక్షేమానికి ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర సంచార ముస్లిం తెగల సంఘం (బీసీ-ఈ 1-14) డిమాండ్ చేసింది. కరీంనగర్‌లో నిర్వహించిన జిల్లా ముఖ్య సమావేశంలో సంఘం ఫౌండర్ ఎండీ షబ్బీర్, రాష్ట్ర కోశాధికారి ఎండీ షాదుల్లా, సలహాదారు వాసీమ్ అహ్మద్ మాట్లాడారు.​బీసీ-ఈ పరిధిలోని 14 ఉప కులాల అభివృద్ధి కోసం ప్రభుత్వం వెంటనే 'ప్రత్యేక కార్పొరేషన్' ఏర్పాటు చేయాలని కోరారు. హక్కుల సాధన కోసం సంచార ముస్లింలందరూ ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు మౌలా హుస్సేన్, ఎస్డీ అబ్దుల్లా, రియాజ్, మాలాంగ్, అజమాత్, సలీం తదితరులు పాల్గొన్నారు.