BREAKING
పేదల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన యోధుడు గుండా మల్లేష్ కామ్రేడ్ గుండా మల్లేష్‌కు సీపీఐ నాయకుల ఘన నివాళులు కాకిలేరు పోలింగ్ బూత్ లు తనిఖీ చేసిన డీ ఎస్ పి నర్సింహమూర్తి గూడూరు పురపోరులో కూటమి ఆశీస్సులు ఎవరికి? రాయల్ నగరంలో ఘర్షణ.. తెదేపా కార్యకర్తలపై దాడి కలకలం! గ్రామీణ రహదారులకు ప్రాధాన్యం.. రూ.75 లక్షలతో రోడ్డు, కల్వర్టు నిర్మాణం గత పాలకుల నిర్లక్ష్యానికి ఈ కల్వర్టే సాక్ష్యం: ఎమ్మెల్యే అమిలినేని మాల, మాదిగలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం లేదా? నెల్లూరు రూరల్ అభివృద్ధికి రూ.45 లక్షలతో మరో అడుగు! నిశ్చితార్థ వేడుకల్లో అచ్చమాంబ దేవస్థానం చైర్మన్ అడుసుమల్లి కరెంట్‌ షార్ట్‌సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం.. బాధిత కుటుంబానికి కంజర్ల ఫౌండేషన్‌ అండ ఘనంగా మూడో రోజు దుర్గామాత పూజలు భక్తిశ్రద్ధలతో కొండా రత్తయ్య-నాగమణి గృహప్రవేశం కాంగ్రెస్ పాలనలో కరెంట్ కోతలు రైతుల కష్టాలు. గ్రామాభివృద్ధికి గుర్తింపు.. శ్రీశైలం యాదవ్‌కు ఉత్తమ అవార్డు అవనిగడ్డ కూటమిలో చిచ్చు: టీడీపీ నేతల వల్లే సమస్యలంటున్న జనసేన ఎమ్మెల్యే బుద్ధ ప్రసాద్ దుర్గామాత మండపాలకు 400 స్టీల్‌ ప్లేట్ల విరాళం

మందోళ్లగూడెంలో స్మార్ట్‌ కార్డుల పంపిణీ

Select Suryaa Now
మందోళ్లగూడెంలో స్మార్ట్‌ కార్డుల పంపిణీ

చౌటుప్పల్‌: మండలంలోని మందోళ్లగూడెం గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో లబ్ధిదారులకు స్మార్ట్‌ కార్డులను సర్పంచి తంగేళ్ల వెంకటేశ్‌, ఉపసర్పంచి సూర్కంటి శ్రీధర్‌రెడ్డి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్‌ఛార్జి బాలమణి, పీఏసీఎస్‌ డైరెక్టర్‌ నల్ల నరేందర్‌రెడ్డి, వార్డు సభ్యులు యాట వెంకటేశ్‌, మానే రవికుమార్‌, గుండు శ్రీశైలం, చేనేత సంఘం డైరెక్టర్‌ భీమయ్య, పంచాయతీ కార్యదర్శి, గ్రామస్థులు పాల్గొన్నారు.