నిశ్చితార్థ వేడుకల్లో అచ్చమాంబ దేవస్థానం చైర్మన్ అడుసుమల్లి
నిశ్చితార్థ వేడుకల్లో అచ్చమాంబ దేవస్థానం చైర్మన్ అడుసుమల్లి
పామూరు, మేజర్ న్యూస్ :
వింజమూరులోని ఎస్వీ కళ్యాణమండపంలో సంధిరెడ్డి మహేష్ కుమార్తె నిశ్చితార్థ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఎమ్మెల్యే కాకర్ల సురేష్‌తో పాటు శ్రీ అచ్చమాంబ దేవస్థానం చైర్మన్ అడుసుమల్లి నరసింహులు నిశ్చితార్థ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు పాల్గొన్నారు.