లంబిని నగర్ వ్యవస్థాపకుడు డోంగ్రే రామయ్య ఇకలేరు
సూర్య బెజ్జుర్.:
బెజ్జూర్ మండలం తుమ్మలగూడ గ్రామపంచాయతీ పరిధిలోని లంబిని నగర్ వ్యవస్థాపకుడు, సమతా సైనిక్ దళ్ జిల్లా ప్రధాన కార్యదర్శి డోంగ్రే రామయ్య స్వర్గస్తులయ్యారు. ఆయన మృతి పట్ల గ్రామస్తులు, అభిమానులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.