BREAKING
నంద్యాల ఆటోనగర్ సమగ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట- రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేకాట స్థావరంపై టాస్క్‌ ఫోర్స్ పోలిసుల దాడి: ముగ్గురు అరెస్ట్‌ నీ కారు సీటు కాపాడుకోవడానికి కడియం శ్రీహరిని విమర్శించడం మానుకో- జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు గుర్రం ప్రసాద్ కావలి మున్సిపల్ చైర్మన్ రేసులో కండ్లగుంట మధుబాబు నాయుడు.. రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ! హకీంపేటలో భారీ వ్యవసాయ మేళాకు సన్నాహాలు.. స్థలాన్ని పరిశీలించిన సురేంద్ర మోహన్, గోపి ఐఏఎస్‌లు, కలెక్టర్ దీపక్ తివారి మార్కెట్ అభివృద్ధికి కృషి చేస్తాం మార్కెట్ చైర్‌పర్సన్ రంగినేని స్పందన రాజీవ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కృతజ్ఞతలు పేదల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన యోధుడు గుండా మల్లేష్ కామ్రేడ్ గుండా మల్లేష్‌కు సీపీఐ నాయకుల ఘన నివాళులు కాకిలేరు పోలింగ్ బూత్ లు తనిఖీ చేసిన డీ ఎస్ పి నర్సింహమూర్తి గూడూరు పురపోరులో కూటమి ఆశీస్సులు ఎవరికి? రాయల్ నగరంలో ఘర్షణ.. తెదేపా కార్యకర్తలపై దాడి కలకలం! గ్రామీణ రహదారులకు ప్రాధాన్యం.. రూ.75 లక్షలతో రోడ్డు, కల్వర్టు నిర్మాణం గత పాలకుల నిర్లక్ష్యానికి ఈ కల్వర్టే సాక్ష్యం: ఎమ్మెల్యే అమిలినేని మాల, మాదిగలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం లేదా? నెల్లూరు రూరల్ అభివృద్ధికి రూ.45 లక్షలతో మరో అడుగు! నిశ్చితార్థ వేడుకల్లో అచ్చమాంబ దేవస్థానం చైర్మన్ అడుసుమల్లి కరెంట్‌ షార్ట్‌సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం.. బాధిత కుటుంబానికి కంజర్ల ఫౌండేషన్‌ అండ

కాంగ్రెస్ పాలనలో కరెంట్ కోతలు రైతుల కష్టాలు.

Select Suryaa Now
కాంగ్రెస్ పాలనలో కరెంట్ కోతలు రైతుల కష్టాలు.

కాంగ్రెస్ పాలనలో కరెంట్ కోతలు రైతుల కష్టాలు.

* బీఆర్ఎస్ నాయకులు కాకి అనిల్ ఆవేదన.

సూర్య న్యూస్ చర్ల::

కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కనురెప్పపాటు కూడా కరెంట్ పోకుండా నిరంతర ఉచిత విద్యుత్ అందిందనీ కానీ నేడు కాంగ్రెస్ పాలనలో ఆ పరిస్థితి మారిపోయిందని భద్రాచలం నియోజకవర్గ బీఆర్ఎస్ యువజన నాయకులు కాకి అనిల్ మండిపడ్డారు.ఒకప్పుడు పచ్చగా కళకళలాడిన పొలాలు నేడు విద్యుత్ కోతల వల్ల ఎండిపోతున్నాయని తెలిపారు.పంటలను కాపాడుకోవడానికి రైతులు మళ్లీ ఆయిల్ ఇంజన్లు జనరేటర్లను ఆశ్రయించాల్సిన దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌ను వెంటనే పునరుద్ధరించి రైతుల కష్టాలను తీర్చాలని ఆయన డిమాండ్ చేశారు.

సూర్య న్యూస్:(కల్లూరి సుమన్)