BREAKING
కావలి మున్సిపల్ చైర్మన్ రేసులో కండ్లగుంట మధుబాబు నాయుడు.. రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ! హకీంపేటలో భారీ వ్యవసాయ మేళాకు సన్నాహాలు.. స్థలాన్ని పరిశీలించిన సురేంద్ర మోహన్, గోపి ఐఏఎస్‌లు, కలెక్టర్ దీపక్ తివారి మార్కెట్ అభివృద్ధికి కృషి చేస్తాం మార్కెట్ చైర్‌పర్సన్ రంగినేని స్పందన రాజీవ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కృతజ్ఞతలు పేదల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన యోధుడు గుండా మల్లేష్ కామ్రేడ్ గుండా మల్లేష్‌కు సీపీఐ నాయకుల ఘన నివాళులు కాకిలేరు పోలింగ్ బూత్ లు తనిఖీ చేసిన డీ ఎస్ పి నర్సింహమూర్తి గూడూరు పురపోరులో కూటమి ఆశీస్సులు ఎవరికి? రాయల్ నగరంలో ఘర్షణ.. తెదేపా కార్యకర్తలపై దాడి కలకలం! గ్రామీణ రహదారులకు ప్రాధాన్యం.. రూ.75 లక్షలతో రోడ్డు, కల్వర్టు నిర్మాణం గత పాలకుల నిర్లక్ష్యానికి ఈ కల్వర్టే సాక్ష్యం: ఎమ్మెల్యే అమిలినేని మాల, మాదిగలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం లేదా? నెల్లూరు రూరల్ అభివృద్ధికి రూ.45 లక్షలతో మరో అడుగు! నిశ్చితార్థ వేడుకల్లో అచ్చమాంబ దేవస్థానం చైర్మన్ అడుసుమల్లి కరెంట్‌ షార్ట్‌సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం.. బాధిత కుటుంబానికి కంజర్ల ఫౌండేషన్‌ అండ ఘనంగా మూడో రోజు దుర్గామాత పూజలు భక్తిశ్రద్ధలతో కొండా రత్తయ్య-నాగమణి గృహప్రవేశం కాంగ్రెస్ పాలనలో కరెంట్ కోతలు రైతుల కష్టాలు.

గాయత్రి దేవికి ప్రత్యేక పూజలు చేసిన వార్డు సభ్యురాలు ప్రతిభ

Select Suryaa Now
గాయత్రి దేవికి ప్రత్యేక పూజలు చేసిన వార్డు సభ్యురాలు ప్రతిభ

చౌటుప్పల్‌: మండలంలోని పంతంగి గ్రామంలో జై భవాని యూత్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు అమ్మవారు శ్రీ గాయత్రి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా గ్రామ వార్డు సభ్యురాలు గుండెపురం ప్రతిభ నరేష్‌  దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు