BREAKING
నంద్యాల ఆటోనగర్ సమగ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట- రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేకాట స్థావరంపై టాస్క్‌ ఫోర్స్ పోలిసుల దాడి: ముగ్గురు అరెస్ట్‌ నీ కారు సీటు కాపాడుకోవడానికి కడియం శ్రీహరిని విమర్శించడం మానుకో- జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు గుర్రం ప్రసాద్ కావలి మున్సిపల్ చైర్మన్ రేసులో కండ్లగుంట మధుబాబు నాయుడు.. రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ! హకీంపేటలో భారీ వ్యవసాయ మేళాకు సన్నాహాలు.. స్థలాన్ని పరిశీలించిన సురేంద్ర మోహన్, గోపి ఐఏఎస్‌లు, కలెక్టర్ దీపక్ తివారి మార్కెట్ అభివృద్ధికి కృషి చేస్తాం మార్కెట్ చైర్‌పర్సన్ రంగినేని స్పందన రాజీవ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కృతజ్ఞతలు పేదల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన యోధుడు గుండా మల్లేష్ కామ్రేడ్ గుండా మల్లేష్‌కు సీపీఐ నాయకుల ఘన నివాళులు కాకిలేరు పోలింగ్ బూత్ లు తనిఖీ చేసిన డీ ఎస్ పి నర్సింహమూర్తి గూడూరు పురపోరులో కూటమి ఆశీస్సులు ఎవరికి? రాయల్ నగరంలో ఘర్షణ.. తెదేపా కార్యకర్తలపై దాడి కలకలం! గ్రామీణ రహదారులకు ప్రాధాన్యం.. రూ.75 లక్షలతో రోడ్డు, కల్వర్టు నిర్మాణం గత పాలకుల నిర్లక్ష్యానికి ఈ కల్వర్టే సాక్ష్యం: ఎమ్మెల్యే అమిలినేని మాల, మాదిగలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం లేదా? నెల్లూరు రూరల్ అభివృద్ధికి రూ.45 లక్షలతో మరో అడుగు! నిశ్చితార్థ వేడుకల్లో అచ్చమాంబ దేవస్థానం చైర్మన్ అడుసుమల్లి కరెంట్‌ షార్ట్‌సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం.. బాధిత కుటుంబానికి కంజర్ల ఫౌండేషన్‌ అండ

అవనిగడ్డ కూటమిలో చిచ్చు: టీడీపీ నేతల వల్లే సమస్యలంటున్న జనసేన ఎమ్మెల్యే బుద్ధ ప్రసాద్

Select Suryaa Now
అవనిగడ్డ కూటమిలో చిచ్చు: టీడీపీ నేతల వల్లే సమస్యలంటున్న జనసేన ఎమ్మెల్యే బుద్ధ ప్రసాద్

 

కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో కూటమి నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. కూటమిని టీడీపీ నేతలే ఛిన్నాభిన్నం చేస్తున్నారని జనసేన ఎమ్మెల్యే బుద్ధ ప్రసాద్ సంచలన ఆరోపణలు చేశారు.

నియోజకవర్గంలో నలుగురైదుగురు టీడీపీ నేతల తీరు వల్లే కూటమిలో తీవ్ర సమస్యలు తలెత్తుతున్నాయని ఆయన మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో సమన్వయం దెబ్బతింటున్న తీరుపై జనసేన శ్రేణుల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ పరిణామాలు స్థానిక రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.