BREAKING
నేటి పంచాంగం: 17 అక్టోబర్ 2026.. నేటి రాశి ఫలాలు: 17 అక్టోబర్ 2026.. ద్వాదశ రాశుల వారి దిన ఫలాలు మరియు గ్రహ స్థితిగతులు యువత క్రీడల్లో రాణించాలి అందరూ గెలవాలి -ఆనం గౌరవం నిలపాలి ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పించిన ఎస్‌ఐ జంపాని కుమార్ అక్బరాబాదులో సేవ సంకల్ప అభియాన్ వైద్య శిబిరం చిన్నారిని ఆశీర్వదించిన మున్సిపల్ చైర్ పర్సన్ బానోతు సునీత వెంకన్న ఆగకుండా అభివృద్ధి సాగాలంటే.. కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వండి! బుచ్చి మునిసిపాలిటీలో తొలి నామినేషన్ దాఖలు మున్సిపల్ సిబ్బంది సేవలు వెలకట్టలేనివి-డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ కిమ్స్ హాస్పిటల్లో ఘనంగా ప్రపంచ అనస్థీషియా దినోత్సవ వేడుకలు వేదగిరిపై విజయలక్ష్మి గా భక్తులను కటాక్షించిన శ్రీ ఆదిలక్ష్మి అమ్మవారు విద్యాలక్ష్మి అలంకారంలో ఆదిలక్ష్మి అమ్మవారు నీరు లేక కరెంటు లేక పంటలు లేక ఇబ్బందులు పడుతున్న రైతులు సరస్వతీ దేవి అలంకారంలో దర్శనమిచ్చిన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు

సిఐటియు సదాశివపేట క్లస్టర్ కమిటీ ఆధ్వర్యంలో పాదయాత్ర.. సిఐటియు జిల్లా అధ్యక్షులు బీరం మల్లేశం..

Select Suryaa Now
సిఐటియు సదాశివపేట క్లస్టర్ కమిటీ ఆధ్వర్యంలో పాదయాత్ర..  సిఐటియు జిల్లా అధ్యక్షులు బీరం మల్లేశం..

సదాశివపేట;రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస వేతనాల జీవో 6 ప్రకారం  పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న అన్ని పరిశ్రమంలో కార్మికులకు వేతనాలు ఇవ్వాలని, దసరా లోపు  కార్మికులకు అందరికీ బోనస్ ఇవ్వాలని .  డాక్టర్ ఆక్రాయిడ్ ఫార్ములా ప్రకారం పెరిగిన ధరలకు కనీస వేతనం 42 వేల రూపాయలు ఇవ్వాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు బీరం మల్లేశం డిమాండ్ చేశారు. ఈరోజు సిఐటియు సదాశివపేట క్లస్టర్ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జీవోను అన్ని పరిశ్రమలు అమలు చేయాలని సదాశివపేటలో స్థానిక అయ్యప్ప మందిరం నుండి మోమిన్ పెట్ రోడ్డు వరకు పాదయాత్ర నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా బీరం మల్లేశం మాట్లాడుతూ  రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జీవో నంబర్ ఆరు ప్రకారం జిల్లాలో ఉన్న అన్ని పరిశ్రమంలో యజమానులు కార్మికులకు వేతనాలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. అనేక పరిశ్రమ లో చాలీచాలని వేతనాలతో కార్మికులు జీవనం సాగిస్తున్న పరిస్థితి ఉందన్నారు. డాక్టర్ ఆక్రాయిడ్ ఫార్ములా ప్రకారం శాస్త్రీయంగా పెరిగిన ధరలకు అనుగుణంగా కార్మికులకు అందరికీ కనీస వేతనం 42 వేల రూపాయలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అనేక పరిశ్రమల్లో కాంట్రాక్టు కార్మికులకు బోనస్ ఇవ్వకుండా యజమాన్యాలు ఇబ్బంది పెడుతున్నాయని అన్నారు దసరా పండగ లోపు కాంట్రాక్టు కార్మికులకు అందరికీ బోనస్ ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జీవో నెంబర్ 6 శాస్త్రీయంగా లేదని ఆయన అన్నారు. శాస్త్రీయంగా కార్మికులకు పెరిగిన ధరలకు వేతనాలు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు వి ప్రవీణ్ కుమార్ సిఐటియు నాయకులు నీలం మల్లేశం శ్రీనివాస్ జి శ్రీనివాస్ నర్సింగ్ రావు శేఖర్ నాగరాజు రవి, మూర్తి మోహన్ తదితరులు పాల్గొన్నారు