BREAKING
నెరవేరిన మాజీ సైనికుల దశాబ్దాల కల *మాజీ సైనికులకు అండగా ఉంటామన్న ఎమ్మెల్యే దగ్గుపాటి జైలర్ 2 సినిమాలో నోరా ఫతేరి ప్రత్యేక గీతం.. తమన్నా రికార్డును బ్రేక్ చేస్తుందా? పొన్నూరులో టీవీఎస్ పీయోనీర్ బైక్ షోరూమ్ ను ప్రారంభించిన.......... ఎమ్మెల్యే ధూళిపాళ్ల తాడేపల్లిగూడెం మున్సిపల్ చైర్మన్ రేసులో గొర్రెల శ్రీధర్ కూకట్‌పల్లిలో ఘనంగా ప్రారంభమైన వైశ్యరాజు జ్యూయలర్స్ నూతన షోరూమ్ నాలుగో రోజు చండీదేవి అలంకారంలో అమ్మవారి దర్శనం దర్శి ప్రగతికి ఆధునిక రోడ్లే ఆధారం. ఎండపల్లిలో అగ్నిప్రమాదం.. పూర్తిగా దగ్ధమైన ఇల్లు ఆపదలో ఉన్న ప్రాణానికి సీఎం సహాయనిధి సంజీవని. యోగ నరసింహుని అలంకారంలో శ్రీ మలయప్పస్వామి దర్శనం రణబాలి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పిల్లలపై రష్మిక మందన్న ఫన్నీ కామెంట్స్.. నవ్వులు పూయించిన నేషనల్ క్రష్! అద్దంకి మండల ఎంపిటిసి స్థానాల రిజర్వేషన్ల ప్రకటన విడుదల రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సభ్యుడిగా జెవి మనోహర్ రెడ్డి సూపర్‌స్టార్ రజనీకాంత్‌పై నటి విద్యాబాలన్ ఆసక్తికర వ్యాఖ్యలు.. అందుకే ఆయన్ని అందరూ ఇష్టపడతారంటూ ప్రశంసలు! బావిలో పడి ఇద్దరు యువకులు దుర్మరణం

సమైఖ్య పదం చాలా బలమైనది.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Select Suryaa Now
సమైఖ్య పదం చాలా బలమైనది.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్, సూర్య ప్రధాన ప్రతినిధి : హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. 'సమైఖ్య' అనే పదం చాలా బలమైనదని, అధునాతన యుగంలో ఈ భావన ఎంతో అవసరమని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులు, చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. ముఖ్యంగా కొత్తతరానికి కొత్త వాణిజ్య చట్టాలపై అవగాహన కల్పించడం చాలా ముఖ్యమని, విద్యార్థులు, యువత ఉన్నత శిఖరాలకు ఎదగడంతో పాటు సమాజానికి ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం మన దేశ యువత అంతరిక్షంలోకి రాకెట్లను పంపించడంలో ఎలాన్ మస్క్‌తో సైతం పోటీపడుతున్నారని ప్రశంసించారు.