BREAKING
పాల్మాకుల్‌లో మహిళ అనుమానాస్పద మృతి దేవరగట్టు ఉత్సవాలను భక్తి భావంతో నిర్వహించుకోండి: కర్నూలు జిల్లా కలెక్టర్ ఏ .సిరి జనసేన ఇంటికి రాధా రామాయణంలో యశ్ లుక్‌పై ఆర్య బబ్బర్ సంచలన కామెంట్స్.. ఆదిపురుష్‌లో సైఫ్ నటన చాలా బాగుంది! ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్ ఈ హెచ్ ఎస్ ద్వారా ఉచిత వైద్యం మంచిర్యాలలోని 16 ఆసుపత్రుల్లో పథకం అమలు.. సద్వినియోగం చేసుకోవాలి-టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి చైనా, జపాన్‌లతోనే మా పోటీ నంద్యాల జిల్లా పరిషత్ సిఇఓగా బాధ్యతలు చేపట్టిన శివశంకర్ కోరుట్ల సీఐగా కొమ్ము తిరుపతి బాధ్యతల స్వీకరణ స్థానిక ఎన్నికలు టిడిపి సమాయత్తం.. సోషల్ మీడియా ట్రోల్స్‌పై నటి మృణాల్ ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు.. ప్రొఫైల్ పిక్చర్ లేని వారి విమర్శలు అసలు పట్టించుకోను! మృతురాలి కుటుంబానికి నాయకుల ఆర్థిక సహాయం వికారాబాద్ జిల్లాలో ఆయుష్ శాఖలో 8 అవుట్‌సోర్సింగ్ పోస్టులు: కలెక్టర్ దీపక్ తివారి టేలర్ స్విఫ్ట్ విరాళం చూపిన అద్భుతం.. నేష్‌విల్ మ్యూజియంలో విద్యా కార్యక్రమాలకు సరికొత్త వెలుగులు! సీట్ల సర్దుబాటుపై కొలిక్కిరాని చర్చలు స్థానిక ఎన్నికలకు టిడిపి సమాయత్తం..

తాడేపల్లిగూడెం మున్సిపల్ చైర్మన్ రేసులో గొర్రెల శ్రీధర్

Select Suryaa Now
తాడేపల్లిగూడెం మున్సిపల్ చైర్మన్ రేసులో గొర్రెల శ్రీధర్

తాడేపల్లిగూడెం, మేజర్ న్యూస్; మున్సిపల్‌ చైర్మన్‌ పదవి రేసులో తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకుడు, పార్టీ ఆర్గనైజింగ్‌ కార్యదర్శి, మున్సిపల్‌ మాజీ వైస్ చైర్మన్  గొర్రెల శ్రీధర్‌ పేరు తెరపైకి వచ్చింది. రాజకీయ అనుభవం కలిగిన నాయకుడిగా గుర్తింపు పొందిన శ్రీధర్‌ పేరు చైర్మన్‌ పదవికి సంబంధించి చర్చల్లో వినిపిస్తోంది. మున్సిపల్‌ పాలనలో గతంలో పని చేసిన అనుభవం ఉన్న నేపథ్యంలో ఆయనకు ఈ పదవి కి పోటీ విషయం ఆసక్తికరంగా మారింది. అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న లేకపోయినా తాడేపల్లిగూడెంలో పార్టీ బాధ్యతలు ఎవరికి అప్పగించిన శ్రీధర్ వెన్నంటే ఉండి పార్టీ గెలుపునకు, పార్టీ ప్రతిపాదించిన నాయకుల గెలుపునకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. అన్ని వర్గాల్లోనూ నియోజకవర్గంలోని పట్టణంలోనూ గ్రామాల్లోనూ గొర్రెల శ్రీధర్ అంటే తెలియని వారు ఎవరు ఉండకపోవచ్చు. రాష్ట్రంలోని కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ అధిష్టానం ఆదేశాలు మేరకు శ్రీధర్ పరిశీలకులుగా పనిచేసిన అనుభవం ఉంది.

రిపోర్టర్ శ్రీనివాస్ తాడేపల్లిగూడెం పశ్చిమగోదావరి జిల్లా