BREAKING
యాసంగిలో వరి సాగు విస్తీర్ణం తగ్గే అవకాశం నాట్ ఫర్ సేల్’ పాస్‌లను ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ వేదికగా భారీ ధరకు విక్రయం:హెచ్‌సిఎ సభ్యులు అరెస్ట్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ విందూ ఆతిథ్యం.. ఫౌజీ హీరోయిన్ ఇమాన్వి బర్త్‌డేకి అదిరిపోయే సర్ప్‌రైజ్! వచ్చే దసరా నాటికి మొదటి దశ ఇందిరమ్మ ఇళ్లను పూర్తి చేస్తాం- ఐశ్వర్యా రాయ్‌తో యాడ్ షూటింగ్ అనుభవం.. భావోద్వేగానికి లోనైన చైల్డ్ ఆర్టిస్ట్ సోషల్ మీడియా పోస్ట్! వాల్మీకిలను సత్వరమే ఎస్టీ జాబితాలో చేర్చాలి ఎంపీటీసీ రిజర్వేషన్లలో దళితులకు అన్యాయం రాహుల్‌ గాంధీ దిష్టిబొమ్మ దహనయత్నం:అడ్డుకున్న తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు! వెల్దుర్తి మండలంలో మొత్తం 17 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. వాటి వివరాలు మరియు రిజర్వేషన్లు: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ పంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు స్థానిక షెడ్యూల్ వచ్చేసింది.. గాయత్రీ దేవిగా దర్శనమిచ్చిన బాల త్రిపుర సుందరీ దేవి నాలుగో రోజు దుర్గామాతకు పూజలు అద్దంకి విద్యుత్తు ఈఈ మస్తాన్ రావుకు SE గా పదోన్నతి

స్థానిక ఎన్నికలు టిడిపి సమాయత్తం..

Select Suryaa Now
స్థానిక ఎన్నికలు టిడిపి సమాయత్తం..

 మధుసూదన్ గౌడ్ రామగిరి సూర్య:       గ్రామాల  అభివృద్ధి ప్రజాసంక్షేమే లక్ష్యంగా సమన్వయంతో పని చేద్దాం..టిడిపి సీనియర్ నాయకుడు రామ్మూర్తి నాయుడు

రామగిరి మేజర్ న్యూస్:  రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ మరియు పరిటాల శ్రీరామ్ ఆదేశాల మేరకు మండలంలోని నసనకోట తిరుమల తిరుపతి దేవస్థానంలో మండల టిడిపి నాయకులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మండల టిడిపి సీనియర్ నాయకుడు రామ్మూర్తి నాయుడు మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి ప్రజాసంక్షేమే లక్ష్యంగా సమన్వయంతో పని చేద్దాం,  రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయానికి సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు గుర్తించి అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూసి పార్టీ విజయానికి కృషి చేద్దామని ఈ  సందర్భంగా వారు చర్చించారు. ఈ కార్యక్రమంలో మండల టిడిపి  యువ నాయకుడు శ్రీధర్ నాయుడు, రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి రంగయ్య, సింగిల్ విండో అధ్యక్షుడు ముత్యాలు, అప్పర్ పెన్నార్ ప్రాజెక్ట్ చైర్మన్ లక్ష్మీనారాయణ రెడ్డి ,మార్కెట్ యార్డ్ డైరెక్టర్ పోతన్న, మాదాపురం శంకర్, లింగన్న, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు