నాలుగో రోజు దుర్గామాతకు పూజలు
ఆత్మకూరు /సూర్య న్యూస్: ఆత్మకూరు పట్టణంలోని కేశవ స్వామి నగర్ లో ఆంజనేయస్వామి దేవాలయం ఎదురుగా విరాట్ స్వర్ణ కార సంఘం ఆధ్వర్యంలో దుర్గ మాతకు బుధవారం ఘనంగా పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్వర్ణకారుల సంఘం సభ్యులు బంగారు భాస్కర్ ,నరేష్, శాంతాచారి, భాస్కర్, బాలరాజు ,శ్రీధర్, పారిజాతమ్మ, విజయలక్ష్మి, అనుష, స్వర్ణకార సంఘం సభ్యులు పాల్గొన్నారు.