వెల్దుర్తి మండలంలో మొత్తం 17 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. వాటి వివరాలు మరియు రిజర్వేషన్లు:
వెల్దుర్తి సూర్య ప్రతినిధి మేజర్ న్యూస్
మల్లెపల్లి - జనరల్ (UR)
చెరుకులపాడు - జనరల్ (UR)
సుదేపల్లి - ఎస్సీ (మహిళ)
వెల్దుర్తి-04 - జనరల్ (UR)
వెల్దుర్తి-03 - బీసీ (BC)
వెల్దుర్తి-02 - జనరల్ (మహిళ)
వెల్దుర్తి-01 - జనరల్ (UR)
రత్నపల్లి - ఎస్సీ (మహిళ)
రామళ్లకోట - జనరల్ (మహిళ)
పుల్లగుమ్మి - బీసీ (మహిళ)
కాలుగోట్ల - బీసీ (BC)
బుక్కాపురం - జనరల్ (మహిళ)
కృష్ణపురం - ఎస్సీ (SC)
ఎస్. బోయినపల్లి - జనరల్ (మహిళ)
లక్ష్మీనగరం - బీసీ (మహిళ)
బోగులు - ఎస్సీ (SC)
గోవర్ధనగిరి - జనరల్ (UR)
సూర్య ప్రతినిధి షేక్ దస్తగిరి కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం