BREAKING
కొత్త విమాన వాహక నౌకకు అమెరికా నుంచి కటాపుల్ట్ సరఫరాలో ఎలాంటి ముప్పు లేదు చటాన్ పల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులను పూర్తి చేయండి కేటీఆర్‌కు ఘన స్వాగతం చైనా వాణిజ్య సంబంధాలపై యూరోపియన్ యూనియన్ కీలక ప్రకటన భారతదేశంలో మారుతున్న జనాభా పరిస్థితులపై సిడార్ ఆధ్వర్యంలో చర్చాగోష్ఠి వాలంటీర్ టీచర్లకు సర్టిఫికెట్లు పంపిణీ. బాలికలు చదువుతోపాటు అన్ని రంగాల్లో రాణించాలి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రెటరీ నిహారిక మెగా నేత్ర వైద్య శిబిరానికి విశేష స్పందన... 250 మంది రోగులుకు వైద్య సేవలు కుల,ఆదాయ ధ్రువీకరణ పత్రాలు రాక ఆందోళన శిక్షణతోనే ఆగదు... పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి మంత్రి సుభాష్ అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు లయన్స క్లబ్‌ ఆద్వర్యంలో కంటి పరీక్షలు మాజీ ఎంపిటిసి జిలాని వైసీపి వీడి టిడిపి లో చేరిక విజయ్ నగర్ కాలనీలో ఘనంగా చండీ యాగం.. రిజర్వేషన్లతో గ్రామాల్లో రాజకీయ వేడి.... బాడంగి జడ్పీటీసీ ఎస్సీ మహిళకు.. ఎంపీపీ పీఠం బీసీకి

బెజ్జుర్‌లో భక్తిశ్రద్ధలతో నాలుగో రోజు పూజలు - అన్నదాన వితరణ

Select Suryaa Now
బెజ్జుర్‌లో భక్తిశ్రద్ధలతో నాలుగో రోజు పూజలు - అన్నదాన వితరణ

సూర్య బెజ్జుర్:కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా: బెజ్జుర్ మండల కేంద్రంలోని శ్రీ రంగనాయక ఆలయ ప్రాంగణంలో దుర్గా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజు పూజలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా గురిజాల మంజుల–బ్రహ్మయ్య దంపతులు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన వితరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.