BREAKING
రూ.1.65 లక్షల వ్యయంతో మినీ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం బాల్యవివాహాలు సమాజానికి శాపం ఓటీటీలో తగ్గేదేలే అంటున్న స్లైస్ ఆఫ్ లైఫ్ వెబ్ సిరీస్‌లు.. దుపహియా సీజన్ 2 సరికొత్త రికార్డులు! వీఆర్ఏల సమస్యలను వెంటనే పరిష్కరించాలి సీపీఎం జిల్లా కార్యదర్శి వై. సింహారావు డిమాండ్ వెల్దుర్తి మండల ఎంపీటీసీ, వార్డు రిజర్వేషన్లపై ఎమ్మార్పీఎస్ తీవ్ర అభ్యంతరం సందీప్ కిషన్ ‘కరికాల’ మూవీలోకి గాయత్రి భరద్వాజ్.. పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో క్రేజీ రోల్! స్మార్ట్‌ కార్డులపై గ్రామాల పేర్లు నమోదు చేయాలి! దుర్గామాత శరన్నవరాత్రుల ఉత్సవాలకు ధర్మారం గల్ఫ్ అసోసియేషన్ విరాళం అందజేత నేత్రదానంతో మానవత్వం చాటిన కుటుంబం పిసిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ చీరల పంపిణీ నిలిపివుంచిన కారులో మంటలు.. టాలీవుడ్ ప్రముఖ నటుడు ఆలీకి అరుదైన జాతీయ గౌరవం.. ఘనంగా ఏపీజే అబ్దుల్ కలాం అవార్డు ప్రదానం! భారత రాజకీయాలలో విపక్షాలపై పెరుగుతున్న కేసుల నమోదుపై సంచలన డేటా గుండెమడకల పొగాకు రైతులు, సిబ్బందికి శిక్షణ మరియు అవగాహన సదస్సు ధైర్యలక్ష్మి అలంకరణలో కనకమహాలక్ష్మి దర్శనం

లయన్స క్లబ్‌ ఆద్వర్యంలో కంటి పరీక్షలు

Select Suryaa Now
లయన్స క్లబ్‌ ఆద్వర్యంలో కంటి పరీక్షలు

గూడూరు, మేజర్‌న్యూస్‌ :  లయన్స్ క్లబ్ ఆఫ్ గూడూరు వైజేపీ, టౌన్ & వెస్ట్ క్లబ్స్ సేవ కార్యక్రమాలలో భాగంగా తపాల కార్యాలయం వద్ద కంటి పరీక్షలు నిర్వహించారు. బుధవారం ఉదయం లయన్స్‌ క్లబ్‌ సేవా వారోత్సవాలలో భాగంగా ఏడవ రోజు గూడూరులోని పెద్ద తపాల కార్యాలయం వద్ద ఆర్‌కె ఐ కేర్ బి రవి కిరణ, పోస్ట్ ఆఫీస్ పిఆర్‌ఓ పోస్టల్ గోవింద్ నాయక్ సౌజన్యంతో స్రీలకు, వృదులకు, పిల్లలకు కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విడిజి 1 యంజెయఫ్ లయన్ ఆర్‌వి రావు పాల్గొని స్త్రీలకు వృదులకు పిల్లలకు కంటి చూపు గురించి అవగాహన వాటి ఆవశ్యకత తెలియజేసారు. ఈ కార్యక్రమం నందు ప్రెసిడెంట్ గోపినాథ్ రెడ్డి, టౌన్ క్లబ్ ప్రెసిడెంట్ ప్రసాద్, వెస్ట్ క్లబ్ ప్రెసిడెంట్ ఇంతియాజ్, వైజెపి సెక్రటరీ కావేరి, పాస్ట్ ప్రెసిడెంట్ గురునాధం, డిస్ట్రిక్ కమిటీ అడ్వైసర్ మురళి నాయుడు, పాస్ట్ ప్రెసిడెంట్ ఎస్‌ఎల్‌ఎన్‌ స్వామి పాస్ట్ ప్రెసిడెంట్ సుధాకర్, హరి పాల్గొన్నారు.