BREAKING
రూ.1.65 లక్షల వ్యయంతో మినీ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం బాల్యవివాహాలు సమాజానికి శాపం ఓటీటీలో తగ్గేదేలే అంటున్న స్లైస్ ఆఫ్ లైఫ్ వెబ్ సిరీస్‌లు.. దుపహియా సీజన్ 2 సరికొత్త రికార్డులు! వీఆర్ఏల సమస్యలను వెంటనే పరిష్కరించాలి సీపీఎం జిల్లా కార్యదర్శి వై. సింహారావు డిమాండ్ వెల్దుర్తి మండల ఎంపీటీసీ, వార్డు రిజర్వేషన్లపై ఎమ్మార్పీఎస్ తీవ్ర అభ్యంతరం సందీప్ కిషన్ ‘కరికాల’ మూవీలోకి గాయత్రి భరద్వాజ్.. పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో క్రేజీ రోల్! స్మార్ట్‌ కార్డులపై గ్రామాల పేర్లు నమోదు చేయాలి! దుర్గామాత శరన్నవరాత్రుల ఉత్సవాలకు ధర్మారం గల్ఫ్ అసోసియేషన్ విరాళం అందజేత నేత్రదానంతో మానవత్వం చాటిన కుటుంబం పిసిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ చీరల పంపిణీ నిలిపివుంచిన కారులో మంటలు.. టాలీవుడ్ ప్రముఖ నటుడు ఆలీకి అరుదైన జాతీయ గౌరవం.. ఘనంగా ఏపీజే అబ్దుల్ కలాం అవార్డు ప్రదానం! భారత రాజకీయాలలో విపక్షాలపై పెరుగుతున్న కేసుల నమోదుపై సంచలన డేటా గుండెమడకల పొగాకు రైతులు, సిబ్బందికి శిక్షణ మరియు అవగాహన సదస్సు ధైర్యలక్ష్మి అలంకరణలో కనకమహాలక్ష్మి దర్శనం

విజయ్ నగర్ కాలనీలో ఘనంగా చండీ యాగం..

Select Suryaa Now
విజయ్ నగర్ కాలనీలో ఘనంగా చండీ యాగం..

 

 అమ్మవారి సన్నిధిలో మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ప్రత్యేక పూజలు*

*షాద్‌నగర్: పట్టణంలోని విజయ్ నగర్ కాలనీలోని యోగా సెంటర్‌లోని దుర్గామాత ఆలయంలో నిర్వహించిన చండీ యాగ పూజా కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది.

వీరేశం గుప్తా, నక్కల వెంకటేష్ గౌడ్ దంపతులు నిర్వహించిన ఈ యాగంలో మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్  పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి, ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా అంజయ్య యాదవ్ మాట్లాడుతూ.. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లక్ష్మణ్ నాయక్, సర్పంచ్ గీతా వీరేశం, మాజీ సర్పంచులు పల్లె శ్రీనివాస్ రెడ్డి, రాజ రామేశ్వర్ రెడ్డి, నక్కల వెంకటేష్ గౌడ్, నక్కల విజయ్, శ్రీధర్ చారి తదితరులు పాల్గొన్నారు.

నరసింహ రెడ్డి మేజర్ న్యూస్ ఫరూక్ నగర్…