కేటీఆర్కు ఘన స్వాగతం
సూర్య కరీంనగర్: రామగుండం పర్యటన సందర్భంగా నేడు కరీంనగర్కు విచ్చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ జిల్లా పార్టీ నాయకులు, శ్రేణులతో కలిసి ఘన స్వాగతం పలికారు.