BREAKING
కేటీఆర్‌కు ఘన స్వాగతం చైనా వాణిజ్య సంబంధాలపై యూరోపియన్ యూనియన్ కీలక ప్రకటన భారతదేశంలో మారుతున్న జనాభా పరిస్థితులపై సిడార్ ఆధ్వర్యంలో చర్చాగోష్ఠి వాలంటీర్ టీచర్లకు సర్టిఫికెట్లు పంపిణీ. బాలికలు చదువుతోపాటు అన్ని రంగాల్లో రాణించాలి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రెటరీ నిహారిక మెగా నేత్ర వైద్య శిబిరానికి విశేష స్పందన... 250 మంది రోగులుకు వైద్య సేవలు కుల,ఆదాయ ధ్రువీకరణ పత్రాలు రాక ఆందోళన శిక్షణతోనే ఆగదు... పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి మంత్రి సుభాష్ అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు లయన్స క్లబ్‌ ఆద్వర్యంలో కంటి పరీక్షలు మాజీ ఎంపిటిసి జిలాని వైసీపి వీడి టిడిపి లో చేరిక విజయ్ నగర్ కాలనీలో ఘనంగా చండీ యాగం.. రిజర్వేషన్లతో గ్రామాల్లో రాజకీయ వేడి.... బాడంగి జడ్పీటీసీ ఎస్సీ మహిళకు.. ఎంపీపీ పీఠం బీసీకి కేశంపేట మండలంలో గంజాయి లభ్యం.... బాన్సువాడ ఏరియా ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం .. గర్భిణీ కడుపులోని శిశువు మృతి

అనారోగ్య బాధితురాలికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత

Select Suryaa Now
అనారోగ్య బాధితురాలికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత

సూర్య, మాక్లూర్:
మాక్లూర్ మండలం అమ్రాద్ తండాకు చెందిన మాలోత్ లక్ష్మి అనారోగ్యంతో బాధపడుతూ శస్త్రచికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చేరారు. ఆమె చికిత్సకు ఆర్థిక సహాయం అందించాలని కాంగ్రెస్ నాయకులు ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డిని కోరారు. దీనిపై స్పందించిన వినయ్ కుమార్ రెడ్డి, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రూ.2,50,000 విలువైన ఎల్‌ఓసీ మంజూరుకు కృషి చేశారు. నిజామాబాద్ జిల్లా ఇంచార్జి మంత్రి ధనసరి అనసూయ సీతక్క సహకారంతో మంజూరైన ఎల్‌ఓసీ పత్రాన్ని హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ కార్యాలయంలో బాధితురాలి కుటుంబ సభ్యులకు వినయ్ కుమార్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా బాధితురాలి కుటుంబ సభ్యులు వినయ్ కుమార్ రెడ్డి, మంత్రి సీతక్కకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.