BREAKING
ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అవుతున్న స్ట్రీట్ ఫైటర్.. పాజిటివ్ రియాక్షన్లతో అదరగొడుతున్న హాలీవుడ్ చిత్రం! బాధ్యతలు చేపట్టిన జడ్పీ సీఈవో నర్సాపూర్‌లో తీవ్ర విషాదం.. మండీ బిర్యానీ తిని యువకుడు మృతి యాసంగిలో వరికి బదులు పప్పుధాన్యాలు సాగు చేయాలి 4 కోట్లతో పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన మంత్రి నారాయణ షూటింగ్ సెట్‌లో పెను ప్రమాదం.. తృటిలో ప్రాణాలతో బయటపడిన బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ! వైసీపీకి ఓటమి భయం... అందుకే ఆరాటం--- మంత్రి నారాయణ ప్రాణాపాయ పరిస్థితుల్లో గ్రామీణ వైద్యుల ప్రథమ చికిత్స కీలకం టాలీవుడ్ వర్గాలకు గుడ్‌న్యూస్.. ఏపీ నంది అవార్డుల దరఖాస్తు గడువు పొడిగింపు! పోలింగ్ బూతలను పరిశీలించిన కమిషనర్ సిపిఎం నాయకులతో ప్రసన్న కుమార్ రెడ్డి భేటీ "మొలక పోలేరమ్మ"కు ప్రత్యేక పూజలు రూ. 500 కోట్ల క్లబ్‌లో అజయ్ దేవగన్ దృశ్యం 3.. అయినప్పటికీ పార్ట్ 4 లేదంటూ డైరెక్టర్ క్లారిటీ! స్వశక్తితో మహిళలు ఆర్ధికంగా అభివృద్ధి చెందాలి :ఎమ్యెల్యే డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి అధికార పక్షమైనా.. ప్రతిపక్షమైనా అభివృద్ధిలో వివక్ష లేదు

ఎమ్.పి.టీ.సి ఎన్నికలకు రిజర్వేషన్ ఖరారు

Select Suryaa Now
ఎమ్.పి.టీ.సి ఎన్నికలకు రిజర్వేషన్ ఖరారు

ఇరగవరం సూర్య న్యూస్ :ఇరగవరం మండలంలోని 19ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్ ఖరారు చేశారు. షెడ్యూల్డ్ కులాలు(ఎస్సి)3,బాక్వార్డ్ (బీసీ)6,జనరల్ 10 స్థానాలకు కేటాయించారు.కత్తవపాడు, పొదలాడ,(ఎస్సి మహిళ), కంతేరు(ఎస్సీజనరల్), కాకిలేరు(ఎస్సీ జనరల్), కాకుల ఇల్లిందల పర్రు(బీసీ)మహిళ, రేలంగి.3(బీసీ మహిళ), ఇరగవరం.2(బీసీ)మహిళ,ఐనపర్రు(బీసీ జనరల్),రేలంగి.2(బీసీ జనరల్),ఏలేటిపాడు(బీసీ జనరల్),కన్నయ్య కుముదవల్లి(మహిళ జనరల్),అర్జునుడిపాలెం (మహిళ జనరల్),తూర్పు విప్పర్రు(మహిళ జనరల్), పేకేరు(మహిళ జనరల్), ఇరగవరం.1(మహిళ జనరల్),రేలంగి 1(జనరల్),ఓగిడి-ఐనపర్రు (జనరల్), గోటేరు-ఎర్రయిచెర్వు (జనరల్) రాపాక-సూరంపూడి (జనరల్),కావలిపురం (జనరల్)గా రిజర్వేషన్ ఖరారు చేస్తూ మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఏ.శ్రీనివాస్ ఉత్తర్వులు జారిచేసారు.

దాయం దొరబాబు, రిపోర్టర్, ఇరగవరం, పశ్చిమ గోదావరి జిల్లా