BREAKING
పుల్లలచెరువు మండలంలో స్థానిక ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు ఓటీటీలోకి క్రిస్టోఫర్ నోలన్ బ్లాక్‌బస్టర్ ది ఒడిస్సీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే? చిన్నగంజాం ఎస్‌ఐ సురేష్‌కు ఎమ్మెల్యే ఏలూరి శుభాకాంక్షలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - సుకుమార్ ఆర్సీ 17 కొత్త ఆఫీస్ పూజా కార్యక్రమాలు పూర్తి! శాంతియుత వాతావరణానికి ప్రజల సహకరించాలి కేటిఆర్ తో మురళీకృష్ణ యాదవ్ మూలాఖాత్ కిరాతక భార్య, ప్రియులకు ఉరిశిక్ష ట్యాంకర్ల నీటితో వరి పంటను కాపాడుకుంటున్న రైతు జాతీయ స్థాయి క్రీడలకు ఆర్ కె విద్యార్థిని ఎంపిక బెజ్జుర్‌లో భక్తిశ్రద్ధలతో నాలుగో రోజు పూజలు - అన్నదాన వితరణ 4వ రోజుకు చేరిన సాయిబాబా ఆరాధన ఉత్సవాలు నెల్లూరు నగరంలో దూకుడు పెంచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. విజయ్ దేవరకొండ ట్రోలింగ్‌పై డైరెక్టర్ హరీశ్ శంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. నన్ను చూసి ధైర్యంగా ఉండండి! అనారోగ్య బాధితురాలికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత కాటారం తహసిల్దార్ కార్యాలయంలో కూలిన సీలింగ్-తృటిలో తప్పిన పెను ప్రమాదం

పంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు

Select Suryaa Now
పంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు

రాజపేట: దసరా పండుగను పురస్కరించుకుని రాజపేట మండలం నర్సాపురం గ్రామపంచాయతీ సిబ్బందికి సర్పంచ్ ఎమ్మా శిరీష నాగరాజు నూతన వస్త్రాలను బహూకరించారు. బుధవారం సర్పంచ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సిబ్బందికి వస్త్రాలు అందజేసి దసరా శుభాకాంక్షలు తెలిపారు.