BREAKING
చైనా వాణిజ్య సంబంధాలపై యూరోపియన్ యూనియన్ కీలక ప్రకటన భారతదేశంలో మారుతున్న జనాభా పరిస్థితులపై సిడార్ ఆధ్వర్యంలో చర్చాగోష్ఠి వాలంటీర్ టీచర్లకు సర్టిఫికెట్లు పంపిణీ. బాలికలు చదువుతోపాటు అన్ని రంగాల్లో రాణించాలి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రెటరీ నిహారిక మెగా నేత్ర వైద్య శిబిరానికి విశేష స్పందన... 250 మంది రోగులుకు వైద్య సేవలు కుల,ఆదాయ ధ్రువీకరణ పత్రాలు రాక ఆందోళన శిక్షణతోనే ఆగదు... పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి మంత్రి సుభాష్ అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు లయన్స క్లబ్‌ ఆద్వర్యంలో కంటి పరీక్షలు మాజీ ఎంపిటిసి జిలాని వైసీపి వీడి టిడిపి లో చేరిక విజయ్ నగర్ కాలనీలో ఘనంగా చండీ యాగం.. రిజర్వేషన్లతో గ్రామాల్లో రాజకీయ వేడి.... బాడంగి జడ్పీటీసీ ఎస్సీ మహిళకు.. ఎంపీపీ పీఠం బీసీకి కేశంపేట మండలంలో గంజాయి లభ్యం.... బాన్సువాడ ఏరియా ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం .. గర్భిణీ కడుపులోని శిశువు మృతి పూసపాటి రేగ మండల పీఠం పై పలువురు గురి *జనసేన తరపున కోట్లకే ఎమ్మెల్యే ఆశీస్సులు..?

పుల్లలచెరువు మండలంలో స్థానిక ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు

Select Suryaa Now
పుల్లలచెరువు మండలంలో స్థానిక ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు

జడ్పీటీసీ జనరల్‌.. ఎంపీపీ జనరల్‌ మహిళకు కేటాయింపు

పుల్లలచెరువు మేజర్ న్యూస్ 

మార్కాపురం జిల్లా పుల్లలచెరువు మండలంలో సాధారణ ఎన్నికలు 2026లో భాగంగా 15 ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. జడ్పీటీసీ స్థానం జనరల్‌ కేటగిరీకి, ఎంపీపీ పదవి జనరల్‌

మహిళకు కేటాయించారు. ఎంపీటీసీ స్థానాల వారీగా రిజర్వేషన్ల వివరాలు ఇలా ఉన్నాయి.

ఎంపీటీసీ స్థానాల రిజర్వేషన్ల పట్టిక

క్రమ సంఖ్య

ఎంపీటీసీ స్థానం

రిజర్వేషన్‌

1 చాపలమడుగు

ఎస్సీ మహిళ 

2 గంగవరం

జనరల్‌ 

3 ఐటీ వరం–1

ఎస్సీ 

4 ఐటీ వరం–2

ఎస్సీ 

5 కొమరోలు

జనరల్‌ మహిళ 

6 మల్లపాలెం

జనరల్‌ మహిళ 

7 మానేపల్లి

జనరల్‌ 

8 మర్రివేముల

జనరల్‌ 

9 ముటుకుల

జనరల్‌ మహిళ 

10 నాయుడుపాలెం

జనరల్‌ మహిళ 

11 పుల్లలచెరువు–1

ఎస్టీ మహిళ 

12 పుల్లలచెరువు–2

ఎస్టీ 

13 రాచకొండ

ఎస్సీ మహిళ 

14 శతకోడు

బీసీ 

15 యండ్రపల్లి

జనరల్‌ 

*రిజర్వేషన్లతో రాజకీయ సందడి*

జడ్పీటీసీ,ఎంపీపీ,

ఎంపీటీసీ స్థానాల రిజర్వేషన్లు ఖరారు కావడంతో మండలంలో స్థానిక రాజకీయాలు వేడెక్కనున్నాయి. పోటీకి ఆసక్తి చూపుతున్న ఆశావహులు తమ స్థానాల రిజర్వేషన్లకు అనుగుణంగా ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించనున్నారు.