telanagana
కోరుట్ల సీఐగా కొమ్ము తిరుపతి బాధ్యతల స్వీకరణ
సూర్య కోరుట్ల: కోరుట్ల పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ)గా కొమ్ము తిరుపతి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వనున్నారని తెలిపారు.