BREAKING
వెల్దుర్తి మండలంలో మొత్తం 17 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. వాటి వివరాలు మరియు రిజర్వేషన్లు: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ పంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు స్థానిక షెడ్యూల్ వచ్చేసింది.. గాయత్రీ దేవిగా దర్శనమిచ్చిన బాల త్రిపుర సుందరీ దేవి నాలుగో రోజు దుర్గామాతకు పూజలు అద్దంకి విద్యుత్తు ఈఈ మస్తాన్ రావుకు SE గా పదోన్నతి రేణిగుంట ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు ఎమ్.పి.టీ.సి ఎన్నికలకు రిజర్వేషన్ ఖరారు గడువు లోపు రైతులు ఈ కీవైసీ పూర్తి చేసుకోవాలి. శేషంపల్లిలో ఆరోగ్య రథం సేవలు.. ఈవీఎం గోదాముల భద్రతలో అలసత్వానికి తావు లేదు- నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా సర్దుబాటుపై కుస్తీపట్లు హింసకు తావులేకుండా భక్తితో బన్నీ ఉత్సవాలు జరగాలి: ప్లాన్లో కృష్ణ లీలలు... కబ్జాకు విజయ మార్గం!

సీట్ల సర్దుబాటుపై కొలిక్కిరాని చర్చలు

Select Suryaa Now
సీట్ల సర్దుబాటుపై కొలిక్కిరాని చర్చలు

అమరావతి :ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయు现代తో ఎన్డీఏ కూటమి నేతల సమన్వయ సమావేశం గంటన్నరపాటు కొనసాగింది. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై ఈ భేటీలో కీలక చర్చలు జరిగాయి. రాష్ట్రంలో 6 కార్పొరేషన్లు, 40 మున్సిపల్ స్థానాలు కేటాయించాలని జనసేన పార్టీ కోరుతుండగా, ఆ స్థాయిలో సీట్లు కేటాయించడం సాధ్యం కాదని టీడీపీ భావిస్తున్నట్లు సమాచారం. ఈ సమావేశానికి మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ హరిప్రసాద్ హాజరయ్యారు. అయితే, ఇరు పార్టీల మధ్య సీట్ల పంపకాలపై ఇంకా స్పష్టత రాలేదని, చర్చలు ఇంకా కొలిక్కిరాలేదని తెలుస్తోంది.