BREAKING
బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ జైలర్ 2 సునామీ.. సెన్సార్ పూర్తి, ప్రీవ్యూ టాక్ అదుర్స్! యాసంగిలో వరి సాగు విస్తీర్ణం తగ్గే అవకాశం నాట్ ఫర్ సేల్’ పాస్‌లను ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ వేదికగా భారీ ధరకు విక్రయం:హెచ్‌సిఎ సభ్యులు అరెస్ట్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ విందూ ఆతిథ్యం.. ఫౌజీ హీరోయిన్ ఇమాన్వి బర్త్‌డేకి అదిరిపోయే సర్ప్‌రైజ్! వచ్చే దసరా నాటికి మొదటి దశ ఇందిరమ్మ ఇళ్లను పూర్తి చేస్తాం- ఐశ్వర్యా రాయ్‌తో యాడ్ షూటింగ్ అనుభవం.. భావోద్వేగానికి లోనైన చైల్డ్ ఆర్టిస్ట్ సోషల్ మీడియా పోస్ట్! వాల్మీకిలను సత్వరమే ఎస్టీ జాబితాలో చేర్చాలి ఎంపీటీసీ రిజర్వేషన్లలో దళితులకు అన్యాయం రాహుల్‌ గాంధీ దిష్టిబొమ్మ దహనయత్నం:అడ్డుకున్న తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు! వెల్దుర్తి మండలంలో మొత్తం 17 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. వాటి వివరాలు మరియు రిజర్వేషన్లు: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ పంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు స్థానిక షెడ్యూల్ వచ్చేసింది.. గాయత్రీ దేవిగా దర్శనమిచ్చిన బాల త్రిపుర సుందరీ దేవి నాలుగో రోజు దుర్గామాతకు పూజలు

దేవరగట్టు ఉత్సవాలను భక్తి భావంతో నిర్వహించుకోండి: కర్నూలు జిల్లా కలెక్టర్ ఏ .సిరి

Select Suryaa Now
దేవరగట్టు ఉత్సవాలను భక్తి భావంతో నిర్వహించుకోండి: కర్నూలు జిల్లా కలెక్టర్ ఏ  .సిరి

హొళగుంద సూర్య (ఆలూరు)కర్నూలు జిల్లా ఆలూరు తాలూకు హొళగుంద మండల పరిధిలోని దేవరగట్టు మాళ మల్లేశ్వర స్వామి విజయదశమి బన్నీ ఉత్సవాలను భక్తి భావంతో తో నిర్వహించుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ.సిరి ఉన్నారు.దేవరగట్టులో వివిధ శాఖ అధికారులతో, గ్రామాల భక్తులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈనెల 21 తేదీన జరిగే విజయదశమి బన్నీ ఉత్సవాలకు ఆయన శాఖ అధికారులు ఏర్పాట్లును ముమ్మరంగా చేయాలని తెలిపారు.ఉత్సవాలకు వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు గురి కాకూడదన్నారు.జిల్లా ఎస్పీ విక్రంత్ పాటిల్ మాట్లాడుతూ గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. కర్రలతో ఉత్సవంలో  హింస జరగకుండా భక్తులు కలిసికట్టుగా సాంప్రదాయ బద్ధంగా ప్రశాంతంగా ఉత్సవాల నిర్వహించుకోవాలని అన్నారు. ఈసారి కట్టుదిట్టమైన పోలీసు భద్రతను ఏర్పాటు చేస్తున్నామన్నారు. డ్రోన్ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో ఆదోని ఏఎస్పి జయ శర్మ, ఆర్డీవో అరుణ దేవి, వివిధ శాఖల అధికారులు, గ్రామ భక్తులు, పాల్గొన్నారు.