కూకట్పల్లిలో ఘనంగా ప్రారంభమైన వైశ్యరాజు జ్యూయలర్స్ నూతన షోరూమ్
కూకట్పల్లి, KPHB రోడ్డు, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ప్రక్కన వైశ్యరాజు జ్యూయలర్స్ వారి నూతన షోరూమ్ నేడు ఘనంగా ప్రారంభమైంది. ఈ షోరూమ్ను సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఫౌండర్ & డైరక్టర్, గౌరవనీయులు శ్రీ పొట్టి వెంకటేశ్వర్లు గారు మరియు మేనేజింగ్ డైరక్టర్ శ్రీ సీర్న రాజమౌళి గారు చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. గౌరవనీయులు శ్రీ జామి భోజరాజు గారు తొలి కొనుగోలు చేసి శుభారంభానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఈ సందర్భంగా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ వైశ్యరాజు భద్రగిరి రాజు గారు మాట్లాడుతూ, హైదరాబాద్లో తమ సంస్థకు ఇది మూడోవ బ్రాంచ్ కావడం చాలా ఆనందంగా ఉందన్నారు. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా అద్భుతమైన డిజైన్లు, విస్తృత శ్రేణుల కలెక్షన్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రారంభోత్సవ ఆఫర్ గా అన్ని రకాల 22KT బంగారు ఆభరణాలు పై ప్లాట్ 6% తరుగుకే ఆభరణాలును పొందవచ్చు. VVS clarity, EF Color, IGI certified Diamond Carat Rs. 49,500/- నుండి ప్రారంభం. అలాగే సాదారణ వెండి వస్తువులపై తరుగు లేదు, మజూరి లేదు, GST ని కూడా మీ తరుపున మీమే చెల్లిస్తాము. అదనముగా కేజి వెండి వస్తువుల కొనుగోలు పై కేజి కి 15,000/- వరకు తగ్గింపు. అలాగే ప్రత్యేక లక్కీ డ్రాలో "ఎంత బంగారం కొంటే అంత బంగారం ఉచితం" అనే ఆకర్షణీయమైన బహుమతి అవకాశం. ఒకరికి గరిష్ఠంగా రూ.4 లక్షల పరిమితితో ప్రతిరోజూ ఈ అవకాశం కల్పిస్తున్నారు.
ఈ ప్రత్యేక ఆఫర్లు పరిమిత కాలం మాత్రమే అందుబాటులో ఉంటాయని సంస్థ ప్రతినిధులు తెలిపారు. వినియోగదారులందరూ కూకట్పల్లి షోరూమ్ను సందర్శించి, తమకు నచ్చిన ప్రత్యేక డిజైనర్ కలెక్షన్లను ఎంపిక చేసుకుని, ప్రారంభోత్సవ ఆఫర్లను సద్వినియోగం చేసుకోవాలని సంస్థ తరఫున కోరారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సంస్థ చైర్మన్ శ్రీ వైశ్యరాజు ఫల్గుణరాజు గారు, డైరెక్టర్లు శ్రీ వైశ్యరాజు నరేష్ రాజు గారు, శ్రీ వైశ్యరాజు కిరణ్ కుమార్ రాజు గారు తదితరులు పాల్గొన్నారు.