BREAKING
పాల్మాకుల్‌లో మహిళ అనుమానాస్పద మృతి దేవరగట్టు ఉత్సవాలను భక్తి భావంతో నిర్వహించుకోండి: కర్నూలు జిల్లా కలెక్టర్ ఏ .సిరి జనసేన ఇంటికి రాధా రామాయణంలో యశ్ లుక్‌పై ఆర్య బబ్బర్ సంచలన కామెంట్స్.. ఆదిపురుష్‌లో సైఫ్ నటన చాలా బాగుంది! ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్ ఈ హెచ్ ఎస్ ద్వారా ఉచిత వైద్యం మంచిర్యాలలోని 16 ఆసుపత్రుల్లో పథకం అమలు.. సద్వినియోగం చేసుకోవాలి-టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి చైనా, జపాన్‌లతోనే మా పోటీ నంద్యాల జిల్లా పరిషత్ సిఇఓగా బాధ్యతలు చేపట్టిన శివశంకర్ కోరుట్ల సీఐగా కొమ్ము తిరుపతి బాధ్యతల స్వీకరణ స్థానిక ఎన్నికలు టిడిపి సమాయత్తం.. సోషల్ మీడియా ట్రోల్స్‌పై నటి మృణాల్ ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు.. ప్రొఫైల్ పిక్చర్ లేని వారి విమర్శలు అసలు పట్టించుకోను! మృతురాలి కుటుంబానికి నాయకుల ఆర్థిక సహాయం వికారాబాద్ జిల్లాలో ఆయుష్ శాఖలో 8 అవుట్‌సోర్సింగ్ పోస్టులు: కలెక్టర్ దీపక్ తివారి టేలర్ స్విఫ్ట్ విరాళం చూపిన అద్భుతం.. నేష్‌విల్ మ్యూజియంలో విద్యా కార్యక్రమాలకు సరికొత్త వెలుగులు! సీట్ల సర్దుబాటుపై కొలిక్కిరాని చర్చలు స్థానిక ఎన్నికలకు టిడిపి సమాయత్తం..

అద్దంకి మండల ఎంపిటిసి స్థానాల రిజర్వేషన్ల ప్రకటన విడుదల

Select Suryaa Now
అద్దంకి మండల ఎంపిటిసి స్థానాల రిజర్వేషన్ల ప్రకటన విడుదల

సూర్య న్యూస్అద్దంకి. 

స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో భాగంగా అధికారులు అద్దంకి మండలంలోని మొత్తం 14 ఎంపిటిసి స్థానాలకు రిజర్వేషన్లను ఖరారు చేశారు. ధేనువుకొండ: ST (మహిళ),   జార్లపాలెం: SC, శంకవరాప్పాడు: SC (మహిళ), తిమ్మాయపాలెం: SC (మహిళ), మోడేపల్లి: SC, ధర్మవరం: BC, వేంపరాల: BC (మహిళ), మణికేశ్వరం: UR (మహిళ)   కలవకూరు: (UR) చినకొత్తపల్లి: (UR), బొమ్మనంపాడు: (UR),   నాగులపాడు: (UR), కోటికలపూడి: UR (మహిళ), సింగరకొండపాలెం: UR (మహిళ) రిజర్వేషన్ల ఖరారుతో అద్దంకి మండలంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. స్థానిక నేతలు, ఆశావహులు తమ స్థానాలకు కేటాయించిన రిజర్వేషన్లకు అనుగుణంగా ఎన్నికల బరిలో నిలిచేందుకు వ్యూహాలు రచిస్తున్నారు.