BREAKING
పాల్మాకుల్‌లో మహిళ అనుమానాస్పద మృతి దేవరగట్టు ఉత్సవాలను భక్తి భావంతో నిర్వహించుకోండి: కర్నూలు జిల్లా కలెక్టర్ ఏ .సిరి జనసేన ఇంటికి రాధా రామాయణంలో యశ్ లుక్‌పై ఆర్య బబ్బర్ సంచలన కామెంట్స్.. ఆదిపురుష్‌లో సైఫ్ నటన చాలా బాగుంది! ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్ ఈ హెచ్ ఎస్ ద్వారా ఉచిత వైద్యం మంచిర్యాలలోని 16 ఆసుపత్రుల్లో పథకం అమలు.. సద్వినియోగం చేసుకోవాలి-టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి చైనా, జపాన్‌లతోనే మా పోటీ నంద్యాల జిల్లా పరిషత్ సిఇఓగా బాధ్యతలు చేపట్టిన శివశంకర్ కోరుట్ల సీఐగా కొమ్ము తిరుపతి బాధ్యతల స్వీకరణ స్థానిక ఎన్నికలు టిడిపి సమాయత్తం.. సోషల్ మీడియా ట్రోల్స్‌పై నటి మృణాల్ ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు.. ప్రొఫైల్ పిక్చర్ లేని వారి విమర్శలు అసలు పట్టించుకోను! మృతురాలి కుటుంబానికి నాయకుల ఆర్థిక సహాయం వికారాబాద్ జిల్లాలో ఆయుష్ శాఖలో 8 అవుట్‌సోర్సింగ్ పోస్టులు: కలెక్టర్ దీపక్ తివారి టేలర్ స్విఫ్ట్ విరాళం చూపిన అద్భుతం.. నేష్‌విల్ మ్యూజియంలో విద్యా కార్యక్రమాలకు సరికొత్త వెలుగులు! సీట్ల సర్దుబాటుపై కొలిక్కిరాని చర్చలు స్థానిక ఎన్నికలకు టిడిపి సమాయత్తం..

ఎండపల్లిలో అగ్నిప్రమాదం.. పూర్తిగా దగ్ధమైన ఇల్లు

Select Suryaa Now
ఎండపల్లిలో అగ్నిప్రమాదం.. పూర్తిగా దగ్ధమైన ఇల్లు

సూర్య ఎండపల్లి:మండల కేంద్రంలో సోమవారం ప్రమాదవశాత్తు జరిగిన అగ్నిప్రమాదంలో ఉపసర్పంచ్‌ దాసరి కళ్యాణి కొమరయ్యల నివాస గృహం పూర్తిగా దగ్ధమైంది. విద్యుత్‌ షాక్‌ కారణంగా మంటలు చెలరేగినట్లు అనుమానిస్తున్నారు. చూస్తుండగానే మంటలు ఇల్లంతా వ్యాపించడంతో ఇంట్లోని వస్తువులు కాలిపోయాయి. ఘటన జరిగిన సమయంలో కుటుంబ సభ్యులు అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉండటంతో ప్రాణనష్టం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. అధికారులు నష్టాన్ని అంచనా వేయాల్సి ఉంది
ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.