BREAKING
పాల్మాకుల్‌లో మహిళ అనుమానాస్పద మృతి దేవరగట్టు ఉత్సవాలను భక్తి భావంతో నిర్వహించుకోండి: కర్నూలు జిల్లా కలెక్టర్ ఏ .సిరి జనసేన ఇంటికి రాధా రామాయణంలో యశ్ లుక్‌పై ఆర్య బబ్బర్ సంచలన కామెంట్స్.. ఆదిపురుష్‌లో సైఫ్ నటన చాలా బాగుంది! ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్ ఈ హెచ్ ఎస్ ద్వారా ఉచిత వైద్యం మంచిర్యాలలోని 16 ఆసుపత్రుల్లో పథకం అమలు.. సద్వినియోగం చేసుకోవాలి-టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి చైనా, జపాన్‌లతోనే మా పోటీ నంద్యాల జిల్లా పరిషత్ సిఇఓగా బాధ్యతలు చేపట్టిన శివశంకర్ కోరుట్ల సీఐగా కొమ్ము తిరుపతి బాధ్యతల స్వీకరణ స్థానిక ఎన్నికలు టిడిపి సమాయత్తం.. సోషల్ మీడియా ట్రోల్స్‌పై నటి మృణాల్ ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు.. ప్రొఫైల్ పిక్చర్ లేని వారి విమర్శలు అసలు పట్టించుకోను! మృతురాలి కుటుంబానికి నాయకుల ఆర్థిక సహాయం వికారాబాద్ జిల్లాలో ఆయుష్ శాఖలో 8 అవుట్‌సోర్సింగ్ పోస్టులు: కలెక్టర్ దీపక్ తివారి టేలర్ స్విఫ్ట్ విరాళం చూపిన అద్భుతం.. నేష్‌విల్ మ్యూజియంలో విద్యా కార్యక్రమాలకు సరికొత్త వెలుగులు! సీట్ల సర్దుబాటుపై కొలిక్కిరాని చర్చలు స్థానిక ఎన్నికలకు టిడిపి సమాయత్తం..

పొన్నూరులో టీవీఎస్ పీయోనీర్ బైక్ షోరూమ్ ను ప్రారంభించిన.......... ఎమ్మెల్యే ధూళిపాళ్ల

Select Suryaa Now
పొన్నూరులో టీవీఎస్ పీయోనీర్ బైక్ షోరూమ్  ను ప్రారంభించిన..........  ఎమ్మెల్యే ధూళిపాళ్ల

పొన్నూరు పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన టీవీఎస్ పీయోనీర్ బైక్ షోరూంను పొన్నూరు నియోజకవర్గ శాసనసభ్యులు, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ప్రారంభించారు.పట్టణానికి చెందిన చుక్కపల్లి రాకేష్ ఈ నూతన షోరూంను ఏర్పాటు చేశారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ రిబ్బన్ కట్ చేసి షోరూంను ప్రారంభించారు. అనంతరం షోరూంలో అందుబాటులో ఉన్న నూతన బైక్ మోడల్స్ ను పరిశీలించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ మాట్లాడుతూ, షోరూం నిర్వాహకులు చుక్కపల్లి రాకేష్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి నూతన వ్యాపార సంస్థల ఏర్పాటు వల్ల స్థానికంగా వ్యాపార కార్యకలాపాలు విస్తరించడమే కాకుండా పట్టణ అభివృద్ధికి, ఆర్థిక పురోగతికి దోహదపడుతుందని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రముఖులు, మిత్రులు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

 పొన్నూరు నేటి దినపత్రిక సూర్య రిపోర్టర్ :- శిలార్