BREAKING
పాల్మాకుల్‌లో మహిళ అనుమానాస్పద మృతి దేవరగట్టు ఉత్సవాలను భక్తి భావంతో నిర్వహించుకోండి: కర్నూలు జిల్లా కలెక్టర్ ఏ .సిరి జనసేన ఇంటికి రాధా రామాయణంలో యశ్ లుక్‌పై ఆర్య బబ్బర్ సంచలన కామెంట్స్.. ఆదిపురుష్‌లో సైఫ్ నటన చాలా బాగుంది! ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్ ఈ హెచ్ ఎస్ ద్వారా ఉచిత వైద్యం మంచిర్యాలలోని 16 ఆసుపత్రుల్లో పథకం అమలు.. సద్వినియోగం చేసుకోవాలి-టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి చైనా, జపాన్‌లతోనే మా పోటీ నంద్యాల జిల్లా పరిషత్ సిఇఓగా బాధ్యతలు చేపట్టిన శివశంకర్ కోరుట్ల సీఐగా కొమ్ము తిరుపతి బాధ్యతల స్వీకరణ స్థానిక ఎన్నికలు టిడిపి సమాయత్తం.. సోషల్ మీడియా ట్రోల్స్‌పై నటి మృణాల్ ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు.. ప్రొఫైల్ పిక్చర్ లేని వారి విమర్శలు అసలు పట్టించుకోను! మృతురాలి కుటుంబానికి నాయకుల ఆర్థిక సహాయం వికారాబాద్ జిల్లాలో ఆయుష్ శాఖలో 8 అవుట్‌సోర్సింగ్ పోస్టులు: కలెక్టర్ దీపక్ తివారి టేలర్ స్విఫ్ట్ విరాళం చూపిన అద్భుతం.. నేష్‌విల్ మ్యూజియంలో విద్యా కార్యక్రమాలకు సరికొత్త వెలుగులు! సీట్ల సర్దుబాటుపై కొలిక్కిరాని చర్చలు స్థానిక ఎన్నికలకు టిడిపి సమాయత్తం..

యోగ నరసింహుని అలంకారంలో శ్రీ మలయప్పస్వామి దర్శనం

Select Suryaa Now
యోగ నరసింహుని అలంకారంలో శ్రీ మలయప్పస్వామి దర్శనం

 

తిరుమల:తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు శ్రీ మలయప్పస్వామివారు సింహ వాహనంపై యోగ నరసింహ స్వామి అలంకారంలో భక్తులకు అభయమిచ్చారు. సింహం ధైర్యానికి, పరాక్రమానికి ప్రతీకగా నిలుస్తుందని, ఈ వాహనసేవను దర్శించడం ద్వారా భక్తుల్లో భయాలు తొలగి ధైర్యం కలుగుతుందని ప్రతీతి. ఈ పవిత్ర వాహనసేవ సందర్భంగా తిరుమల తిరుమాడ వీధులు గోవింద నామస్మరణలతో మార్మోగాయి. భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.