BREAKING
వికారాబాద్ జిల్లాలో ఆయుష్ శాఖలో 8 అవుట్‌సోర్సింగ్ పోస్టులు: కలెక్టర్ దీపక్ తివారి టేలర్ స్విఫ్ట్ విరాళం చూపిన అద్భుతం.. నేష్‌విల్ మ్యూజియంలో విద్యా కార్యక్రమాలకు సరికొత్త వెలుగులు! సీట్ల సర్దుబాటుపై కొలిక్కిరాని చర్చలు స్థానిక ఎన్నికలకు టిడిపి సమాయత్తం.. దశాబ్దం తర్వాత ప్రేక్షకుల ముందుకు కల్ట్ వెబ్ సిరీస్.. ప్రముఖ నటి లీనా డన్హామ్ సంచలన ప్రకటన! ఎన్ని ఎఫ్‌ఐఆర్‌లు పెట్టినా భయపడేది లేదు మూడు సంవత్సరాల విరామం తర్వాత గురు రంధ్వా భారీ కచేరీ.. తనపై కుట్రలు జరుగుతున్నాయంటూ సంచలన వ్యాఖ్యలు! ఇంద్రకీలాద్రిపై మహా చండీదేవి దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఏర్పాట్లను సమీక్షించిన ఉన్నతాధికారులు హాలీవుడ్‌లో సరికొత్త సంచలనంగా నానియా ప్రీక్వెల్.. రాక్ అండ్ రోల్ టచ్‌తో గ్రేటా గెర్విగ్ మ్యాజిక్! ఓటీటీలో అదరగొడుతున్న అనుపమ పరమేశ్వరన్ సోషల్ థ్రిల్లర్.. అమెజాన్ ప్రైమ్‌లో ‘పరదా’ ట్రెండింగ్! రూ.5.71 కోట్లతో జుంటుపల్లి ప్రాజెక్టు కాలువల ఆధునీకరణ: ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పేదలకు అండగా ముఖ్యమంత్రి సహాయనిధి.. 68 మందికి రూ.56.30 లక్షల చెక్కుల పంపిణీ ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్న మలయాళం థ్రిల్లర్.. నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ ట్రెండింగ్‌లో పార్వతి సినిమా! ఏరియా ఆసుపత్రిలో మెగా వైద్య శిబిరం నాలుగు వందల కుటుంబాలను దత్తత తీసుకున్న రష్మిక.. మూడు నెలల నిత్యావసర సరుకులు పంపిణీ!

బాధిత కుటుంబానికి ఫుడ్ కమీషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే ఆర్థిక సహాయం*

Select Suryaa Now
బాధిత కుటుంబానికి ఫుడ్ కమీషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే ఆర్థిక సహాయం*


మాడ్గుల మండలం నాగిళ్ల గ్రామానికి చెందిన హనుమాండ్ల దశరథం అనారోగ్యంతో బాదపడుతూ ఇటీవలే మృతిచెందాడు.మాజీ ఎంపీటీసీ సురమల్ల సత్తయ్య ద్వారా విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర ఫుడ్  కమిషన్  చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి వెంటనే స్పందించి దశరథం మృతిపట్ల ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ మృతుడి కుటుంబికులకు 5వేల రూపాయల ఆర్థిక సహాయం సమకూర్చారు. అదేవిధంగా దశరథం మృతివార్త తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే గుర్కా జైపాల్ యాదవ్ 5వేలు,  ఉప్పలచారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ 3వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని సమకూర్చారు. ఈ మేరకు మొత్తం 13వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని గ్రామ ఉపసర్పంచ్ కంచరపల్లి సత్తయ్య, వార్డు సభ్యులు నాగిళ్ల పెద్దయ్య, తిరుమల్ల లక్ష్మయ్య, బండ శ్రీనివాస్, చాట్ల శ్రీశైలం, మాజీ వార్డు సభ్యులు పులికంటి మహేష్, బిఆర్ఎస్ గ్రామకమిటి అధ్యక్షులు సురమల్ల చెన్నయ్య, నాయకులతో కలిసి మాజీ ఎంపిటిసి సురమల్ల సత్తయ్య మృతుడి కుటుంబీకులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు బందెల జగన్, కలకొండ మల్లేష్, హనుమండ్ల మహేష్, సాటు మహేష్, వడ్డమోని శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
-----------
-ఆర్.నర్సింహ్మ, మేజర్ న్యూస్ : మాడ్గుల