దర్శి ప్రగతికి ఆధునిక రోడ్లే ఆధారం.
సూర్య న్యూస్ దర్శి. అభివృద్ధికి రహదారులే తొలి అడుగు అని దరిశి ప్రగతికి ఆధునిక రోడ్ల ఆధారమని నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ అన్నారు. దర్శి పట్టణం లోని కురుచేడు రోడ్ లోని ఆంజనేయస్వామి దేవస్థానం వద్ద దర్శి పురపాలక సంఘం పరిధిలో హైబ్రిడ్ యూన్యుట్ మోడల్ పథకం ద్వారా దర్శి మున్సిపాలిటీలోని 2, 6, 7, 8, 12, 15, 19 , 20 వార్డులలో సిసి రోడ్లకు డాక్టర్ లక్ష్మీ భూమి పూజ చేశారు. 12 కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేసి పనులు ను డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ ప్రారంభించారు, ఈ కార్యక్రమంలోమాజీ శాసనసభ్యులు నారపుశెట్టి పాపారావు, టిడిపి యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్, దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, దర్శి ఏఎంసి చైర్మన్ దారం నాగమయ్యణి-సుబ్బారావు, దర్శి మున్సిపల్ కమిషనర్ కె అర్జున్ రావు, దర్శి మండల మరియు టౌన్ టిడిపి అధ్యక్షులు మారెళ్ల వెంకటేశ్వర్లు, పుల్లలచెరువు సత్యనారాయణ, మున్సిపల్ వైస్ చైర్మన్ తలారి కోటయ్య, క్లస్టర్ నారపుశెట్టి మధు, నీటి సంఘం డిసి అధ్యక్షులు వెలిగొండారెడ్డి, కౌన్సిలర్లు నక్కా రంగా - చంద్ర, వి.సీ రెడ్డి, కనకం మల్లేశ్వరి - శ్రీనివాసులు, ఉగ్గు పవన్, జూపల్లి కోటేశ్వరరావు, యాదగిరి వాసు, కర్ణ శ్రీను, పటాన్ సుభాని, బుజ్జి, నియోజకవర్గంలోని వివిధ హోదాలో ఉన్న టిడిపి నాయకులు, కూటమి శ్రేణులు, ప్రజలు పాల్గొన్నారు.