BREAKING
పీటీ ఉష 42 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన అథ్లెట్ విత్య రామరాజ్ ను అభినందించిన హీరో ధనుష్! మోదీ 25 ఏళ్ల సుదీర్ఘ ప్రజా జీవితంపై ఏపీ కేబినెట్ కీలక తీర్మానం: చంద్రబాబు ప్రశంసలు సీఎం చంద్రబాబుతో మంత్రి నారాయణ భేటీ: రాజధాని భూములపై కీలక చర్చ విజయవాడలో పండుగల సందడి.. సరస్ మేళా, దసరా ఉత్సవాలు, విజయవాడ ఉత్సవ్‌తో నగరానికి కొత్త శోభ ఆసరా కోసం.. వృద్ధురాలి అవస్థలు! పంట పండించే రైతు లేకపోతే ప్రపంచానికే మనుగడలేదు. గొట్టిపాటి లక్ష్మి నాకు దేవుడు ఇచ్చిన గొప్ప వరం ఈ సినిమా.. 'గరివిడి లక్ష్మి' ట్రైలర్ వేడుకలో నటి ఆనంది భావోద్వేగం! ప్రజల ఆరోగ్య భద్రతకు అండగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ కళాశాలకు ఇన్వర్టర్ సిస్టం బహుకరణ చింతలపూడిలో చట్టాలపై అవగాహన సదస్సు ఉరవకొండ గురుకుల పాఠశాలలో కలెక్టర్‌ ఓ.ఆనంద్‌ తనిఖీ టి. నర్సాపురంలో పేద విద్యార్థులకు నోట్‌బుక్స్ పంపిణీ బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభం అంతరిక్ష విజ్ఞానాన్ని అధ్యయనం చేసి సృజనాత్మక ఆవిష్కరణలకు విద్యార్థులు బాటలు వేయాలి- జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా ఇంజనీరింగ్ విద్యార్థిపై కత్తులతో దాడి

రాంబాబుకు అండగా అల్లం స్వప్న బాలకిషోర్ రెడ్డి

Select Suryaa Now
రాంబాబుకు అండగా అల్లం స్వప్న బాలకిషోర్ రెడ్డి

 

*వైద్య ఖర్చుల కోసం రూ.25 వేల ఆర్థిక సహాయం*

గీసుగొండ ప్రతినిధి, ఆపద సమయాల్లో తామున్నామంటూ బాధితులకు అండగా నిలుస్తున్నారు ప్రజా సేవకులు అల్లం స్వప్న బాలకిషోర్ రెడ్డి.శాయంపేట గ్రామానికి చెందిన మామిడి రాంబాబు తీవ్ర కంటి సమస్యతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న ప్రజా సేవకులు అల్లం స్వప్న బాల కిషోర్ రెడ్డి వెంటనే స్పందించి, వైద్య చికిత్స కోసం రూ.25వేలు ఆర్ధిక సహాయం పంపగా జిల్లా నాయకులు గీసుకొండ గ్రామ సర్పంచ్ వీరగోని రాజ్ కుమార్,జిల్లా నాయకులు అల్లం మర్రెడ్డి చేతుల మీదుగా రూ.25 వేలు ఆర్థిక సహాయాన్ని మామిడి రాంబాబు కు అందజేశారు.ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ పొగాకు బిక్షపతి,గీసుకొండ సొసైటీ డైరెక్టర్ దౌడు సునీల్,దౌడు రాజేష్,శాయంపేట మాజీ సర్పంచ్ దామెర నాగార్జున,రాజాబోయిన రజిత, భిక్షపతి యాదవ్, వార్డు సభ్యులు తండా సరస్వతి, మామిడి శ్రీ విద్య పాల్గొన్నారు.అలాగే గ్రామ సీనియర్ నాయకులు రకం అశోక్,రాజాబోయిన మొగిలి,మాసానికి ప్రకాష్, తండ దిలీప్, ముంత శ్రీకాంత్, సముద్రాల వెంకటేష్, బొమ్మగాణి సాయిరామ్, పాశికంటి బంగారి, వెలిషోజు నాగార్జున, సాయికుమార్,సాయికిరణ్, తాళ్లపెళ్లి సందీప్ పాల్గొన్నారు.