BREAKING
గట్టు పై ఘాట్ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన మున్సిపల్ కార్మికుల వేతనాల చెల్లింపులో ప్రతి నెల లక్షల రూపాయల స్కాం స్థలాల కోసం బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు బంజేయ్.. సాధారణ ఆడియో లాంచ్‌కు దూరంగా జైలర్ 2 టీమ్.. ఓటీటీలో గ్రాండ్‌గా సూపర్ షో ప్రసారం! పార్టీ ఐడీ కార్డు అందుకున్న బీసీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్ మైసమ్మ ఆలయ నిర్మాణానికి మల్లేశం రూ.21 వేల విరాళం మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ పిలుపు కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ . రికార్డు స్థాయి డిమాండ్.. అయినా నాణ్యమైన విద్యుత్ సరఫరా: భట్టి తాండూర్ కిచ్చన్నపేట సొసైటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం. రైతుల వడ్ల కొనుగోళ్లకు అడ్డంకులు సృష్టించొద్దు వెల్దుర్తి సీహెచ్‌సీలో అక్టోబర్ 9న మెగా వైద్య శిబిరం: మెడికల్ ఆఫీసర్ డాక్టర్ బాలచంద్రారెడ్డి జగ్గయ్యపేట మున్సిపాలిటీ పై వైస్సార్ సీపీ జెండా ఎగరడం కాయం... పీటీ ఉష 42 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన అథ్లెట్ విత్య రామరాజ్ ను అభినందించిన హీరో ధనుష్! మోదీ 25 ఏళ్ల సుదీర్ఘ ప్రజా జీవితంపై ఏపీ కేబినెట్ కీలక తీర్మానం: చంద్రబాబు ప్రశంసలు సీఎం చంద్రబాబుతో మంత్రి నారాయణ భేటీ: రాజధాని భూములపై కీలక చర్చ

చింతలపూడిలో చట్టాలపై అవగాహన సదస్సు

Select Suryaa Now
చింతలపూడిలో చట్టాలపై అవగాహన సదస్సు

చింతలపూడి మేజర్ న్యూస్: శ్రీవిద్య డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు నూతన చట్టాలు, పేదలకు అందుతున్న ఉచిత న్యాయ సహాయంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా సివిల్ జడ్జి ఏ.బి. అప్పారావు హాజరై చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.ప్రతి ఒక్కరూ చట్టాలపై ప్రాథమిక అవగాహన కలిగి ఉండాలని, న్యాయ వ్యవస్థ ద్వారా అందుతున్న ఉచిత సేవలను అర్హులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ క్రాంతి కుమార్, ఎస్సై కె. సతీష్ కుమార్, కళాశాల ఛైర్మన్ వి. శ్రీనివాసరావు, ప్రిన్సిపాల్ వి. గణేష్, న్యాయవాదులు, కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

 రిపోర్టర్ ఖలీల్ చింతలపూడి ఏలూరు జిల్లా