BREAKING
గట్టు పై ఘాట్ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన మున్సిపల్ కార్మికుల వేతనాల చెల్లింపులో ప్రతి నెల లక్షల రూపాయల స్కాం స్థలాల కోసం బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు బంజేయ్.. సాధారణ ఆడియో లాంచ్‌కు దూరంగా జైలర్ 2 టీమ్.. ఓటీటీలో గ్రాండ్‌గా సూపర్ షో ప్రసారం! పార్టీ ఐడీ కార్డు అందుకున్న బీసీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్ మైసమ్మ ఆలయ నిర్మాణానికి మల్లేశం రూ.21 వేల విరాళం మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ పిలుపు కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ . రికార్డు స్థాయి డిమాండ్.. అయినా నాణ్యమైన విద్యుత్ సరఫరా: భట్టి తాండూర్ కిచ్చన్నపేట సొసైటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం. రైతుల వడ్ల కొనుగోళ్లకు అడ్డంకులు సృష్టించొద్దు వెల్దుర్తి సీహెచ్‌సీలో అక్టోబర్ 9న మెగా వైద్య శిబిరం: మెడికల్ ఆఫీసర్ డాక్టర్ బాలచంద్రారెడ్డి జగ్గయ్యపేట మున్సిపాలిటీ పై వైస్సార్ సీపీ జెండా ఎగరడం కాయం... పీటీ ఉష 42 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన అథ్లెట్ విత్య రామరాజ్ ను అభినందించిన హీరో ధనుష్! మోదీ 25 ఏళ్ల సుదీర్ఘ ప్రజా జీవితంపై ఏపీ కేబినెట్ కీలక తీర్మానం: చంద్రబాబు ప్రశంసలు సీఎం చంద్రబాబుతో మంత్రి నారాయణ భేటీ: రాజధాని భూములపై కీలక చర్చ

జగ్గయ్యపేట మున్సిపాలిటీ పై వైస్సార్ సీపీ జెండా ఎగరడం కాయం...

Select Suryaa Now
జగ్గయ్యపేట మున్సిపాలిటీ పై వైస్సార్ సీపీ జెండా ఎగరడం కాయం...

జగ్గయ్యపేట మున్సిపాలిటీ మీద వైఎస్ఆర్ సిపి జెండా ఎగరవేయటం కాయం... తన్నీరు

జగ్గయ్యపేట మేజర్ న్యూస్ :-రాబోయే జగ్గయ్యపేట మున్సిపల్ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఉంది 
జగ్గయ్యపేట మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి జరిగిందంటే అది కాంగ్రెస్ మరియు వైయస్ఆర్ సీపీ హయాంలోనే 
జగ్గయ్యపేటలో అభివృద్ధి కార్యక్రమాలు ఊర చెరువు అభివృద్ధి, జగనన్న కాలనీ, జగ్గయ్యపేట నుంచి చిల్లకల్లు రోడ్, టౌన్ హాల్ అభివృద్ధి, టిటిడి కళ్యాణ మండపం, నాడు నేడు కింద గురుకుల పాఠశాల, హైవే బస్టాండ్, ధనంబోర్డు అభివృద్ధి, ప్రభుత్వ ఆసుపత్రి, ఎర్ర కాలువ అభివృద్ధి ఇలా చెప్పుకుంటే చాలా ఉన్నాయి ఇదే మా మార్కు
జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఇన్-ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు.
ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు పఠాన్ ఫిరోజ్ ఖాన్, జిల్లా చేనేత విభాగ ప్రధాన కార్యదర్శి దేవరశెట్టి వీరాంజనేయులు, పట్టణ ప్రధాన కార్యదర్శి పింగళి నరసింహారెడ్డి, పట్టణ కార్యదర్శి దార్ల ప్రసన్నకుమార్, పట్టణ మున్సిపల్, కార్మిక ముస్లిం మైనార్టీ విభాగాల అధ్యక్షులు అన్నేపాగా మురళి, ఉస సురేష్, సయ్యద్ సైదాలి, 1, 2,17, వార్డుల అధ్యక్షులు వల్లెంకొండ రామారావు, షేక్ బాబు, షేక్ ఖాదర్, లక్ష్మిశెట్టి శ్రీనివాస్, కొండ్రు మహేష్, మంగళంపల్లి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు

 

 

 

శివ జగ్గయ్యపేట ఎన్టీఆర్ జిల్లా