బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభం
*బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభం*
ఆత్మకూరు/ సూర్య న్యూస్: ఆత్మకూరు పట్టణ శివారులోని శ్రీ చర్ల పరమేశ్వర స్వామి దేవాలయం వరకు నూతన అభ్యర్థి నిర్మాణ పనులు బుధవారం ప్రారంభించినట్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు. రోడ్డు నుండి ఆలయం వరకు మట్టికట్టతో కూడిన ,ఒక కోటి నిధులతో నిర్మాణం కొనసాగుతుందని వారు తెలిపారు. రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశానుసారం నిర్మాణ పనులు చేసినట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రహమతుల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు పరమేష్ తదితరులు పాల్గొన్నారు.