BREAKING
హెచ్-1బీ నుంచి పీఈఆర్‌ఎం ద్వారా గ్రీన్ కార్డ్ పొందే ఉద్యోగుల సంఖ్య పరిమితమే: నాస్కామ్ కీలక ప్రకటన! ముక్కామల గ్రంథాలయంలో అడవి బాపిరాజు 131వ జయంతి వేడుకలు అర్హులైన ప్రతి ఓటరుకు ఓటర్ల జాబితాలో చోటు కల్పించాలి..జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి మహేష్ కుమార్ గోటేటి రామమూర్తి కుటుంబాన్ని పరామర్శించిన జిల్లా కలెక్టర్.. ముక్కామల జాతీయ రహదారి పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్.. క్షయ వ్యాధి నిర్మూలన పై ప్రత్యేక చర్యలు తీసుకోవాలి..:జిల్లా జాయింట్ కలెక్టర్ నైడియా దేవి. లాటరీ పద్ధతి ద్వారా పారదర్శకంగా మద్యం షాపుల లైసెన్సులు.... జిల్లా రెవెన్యూ అధికారి సుబ్బారావు.. వైసీపీ గెలుపునకు అగ్నికుల క్షత్రియులు కృషి చేయాలి.. కొల్లు త్రినాధ వర్మ.. స్పైస్‌జెట్‌కు ఊరట: ఇండియన్ బ్యాంక్ నుంచి రూ. 150 కోట్ల తొలి విడత ఈసీఎల్‌జీఎస్ నిధులు విడుదల! వాట్సాప్ యూజర్‌నేమ్ ఫీచర్‌పై కేంద్రం అభ్యంతరం: జీఎస్టీ కౌన్సిల్ భేటీ: ఫేస్‌లెస్, పారదర్శక పన్ను విధానం దిశగా కీలక అడుగు...కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన! పోర్ట్స్ క్యూ2 ఫలితాల ప్రివ్యూ: అంతరాయాలున్నా సానుకూలంగానే కార్గో అవుట్‌లుక్.. విదేశీ ఐటీ ఔట్‌సోర్సింగ్ సంస్థలపై యూఎస్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తీవ్ర ఆగ్రహం: మణిపూర్‌లో జాతీయ రహదారుల ప్రాజెక్టులకు కేంద్రం పూర్తి మద్దతు .. త్రికోట శివాలయానికి పూర్వ వైభవం తీసుకొస్తాం*

రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలి

Select Suryaa Now
రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలి

సీఎండీ వరుణ్‌రెడ్డి ఆకస్మిక తనిఖీ

భీమదేవరపల్లి ప్రతినిధి,  రైతులకు నాణ్యమైన విద్యుత్‌ను అందించేందుకు చర్యలు తీసుకోవాలని టీఎస్‌ఎన్‌పీడీసీఎల్‌ సీఎండీ వరుణ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం భీమదేవరపల్లి విద్యుత్‌ డివిజనల్‌ కార్యాలయం, సబ్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యుత్‌ సరఫరా తీరును పరిశీలించారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యుత్‌ ఓవర్‌లోడ్‌ సమస్యలు తలెత్తితే వెంటనే పరిష్కరించాలని సూచించారు. అందుబాటులో ఉన్న విద్యుత్‌ను సక్రమంగా వినియోగిస్తూ నిరంతర సరఫరాకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రైతులు ఉదయమే విద్యుత్‌ సరఫరా చేయాలని కోరుతున్న విషయాన్ని సిబ్బంది సీఎండీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో ఏడీ రాజేశ్వర్‌రెడ్డి, ఏఈ లక్ష్మణ్‌నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.