BREAKING
హెచ్-1బీ నుంచి పీఈఆర్‌ఎం ద్వారా గ్రీన్ కార్డ్ పొందే ఉద్యోగుల సంఖ్య పరిమితమే: నాస్కామ్ కీలక ప్రకటన! ముక్కామల గ్రంథాలయంలో అడవి బాపిరాజు 131వ జయంతి వేడుకలు అర్హులైన ప్రతి ఓటరుకు ఓటర్ల జాబితాలో చోటు కల్పించాలి..జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి మహేష్ కుమార్ గోటేటి రామమూర్తి కుటుంబాన్ని పరామర్శించిన జిల్లా కలెక్టర్.. ముక్కామల జాతీయ రహదారి పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్.. క్షయ వ్యాధి నిర్మూలన పై ప్రత్యేక చర్యలు తీసుకోవాలి..:జిల్లా జాయింట్ కలెక్టర్ నైడియా దేవి. లాటరీ పద్ధతి ద్వారా పారదర్శకంగా మద్యం షాపుల లైసెన్సులు.... జిల్లా రెవెన్యూ అధికారి సుబ్బారావు.. వైసీపీ గెలుపునకు అగ్నికుల క్షత్రియులు కృషి చేయాలి.. కొల్లు త్రినాధ వర్మ.. స్పైస్‌జెట్‌కు ఊరట: ఇండియన్ బ్యాంక్ నుంచి రూ. 150 కోట్ల తొలి విడత ఈసీఎల్‌జీఎస్ నిధులు విడుదల! వాట్సాప్ యూజర్‌నేమ్ ఫీచర్‌పై కేంద్రం అభ్యంతరం: జీఎస్టీ కౌన్సిల్ భేటీ: ఫేస్‌లెస్, పారదర్శక పన్ను విధానం దిశగా కీలక అడుగు...కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన! పోర్ట్స్ క్యూ2 ఫలితాల ప్రివ్యూ: అంతరాయాలున్నా సానుకూలంగానే కార్గో అవుట్‌లుక్.. విదేశీ ఐటీ ఔట్‌సోర్సింగ్ సంస్థలపై యూఎస్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తీవ్ర ఆగ్రహం: మణిపూర్‌లో జాతీయ రహదారుల ప్రాజెక్టులకు కేంద్రం పూర్తి మద్దతు .. త్రికోట శివాలయానికి పూర్వ వైభవం తీసుకొస్తాం*

గోటేటి రామమూర్తి కుటుంబాన్ని పరామర్శించిన జిల్లా కలెక్టర్..

Select Suryaa Now
గోటేటి రామమూర్తి కుటుంబాన్ని పరామర్శించిన జిల్లా కలెక్టర్..

కొత్తపేట,మేజర్ న్యూస్ :తేది ఐటీ శాఖ మాత్యులు నారా లోకేష్ ఆదేశాలను అనుసరించి ఆగస్టు 12 న ఇంస్టాగ్రామ్ లో వైరల్ అయిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం ఆవిడి గ్రామానికి చెందిన గోటేటి రామమూర్తి కుటుంబాన్ని  జిల్లా కలెక్టర్ డా. ఆర్ మహేష్ కుమార్ గురువారం పరామర్శించారు. జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్,గ్రామీణ అభివృద్ధి సంస్థ, హౌసింగ్ అధికారులతో కలిసి గోటేతి రామమూర్తి కుటుంబం పరిస్థితి, పెన్షన్ పంపిణీ వివరాలు, ఇంటి నిర్మాణ పనులు ఇంటి వద్దకు వెళ్లి  పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దారిదర్య రేఖకు దిగువ న ఉన్న కుటుంబాలను శాస్త్రీయంగా గుర్తించి ప్రభుత్వం నుండి అందవలసిన ప్రభుత్వ సంక్షేమ ఫలాలను ప్రతి ఒక్కరికి అందేలా అధికారులు కృషి చేయాలని  జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఆకాంక్షించారు.
అదేవిధంగా గోటేటి రామమూర్తి సతీమణి సత్యవతి జిల్లా కలెక్టర్ ఆప్యాయంగా పలకరించి కుటుంబ పరిస్థితి ఇంటి నిర్మాణ పనులను ఎంతవరకు పూర్తి చేశారు నీ పట్ల అధికారులు స్పందన ఏమిటి మీ ఇంటి వద్దకు వచ్చి మీ కుటుంబ పరిస్థితులను ఆరోగ్య క్షేమాలను అడిగి తెలుసుకుంటున్నారా అని వివరాలు అడిగి తెలుసుకున్నారు.
విద్యుత్, పెన్షన్ పంపిణీ, ఇంటి నిర్మాణ పనులపై దగ్గరుండి చూసుకోవాలని అధికారులను ఆదేశించారు.కలెక్టర్ వెంట కొత్తపేట ఆర్డిఓ జివివి సత్యనారాయణ, గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికారి డి రాంబాబు హౌసింగ్ అధికారి ఎంవి నరసింహారావు రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు