కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు
నగరం, మేజర్ న్యూస్: మండల పరిధిలోని ఉల్లిపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో డ్రాయింగ్ టీచర్ గా పనిచేస్తున్న పి. బాబురావు పాఠశాలలో కార్తీక పౌర్ణమి సందర్భంగా పున్నమి నోములు పండాలని, ఇంటింటా ఈశ్వరుని కటాక్షం నిండాలంటూ శుభాకాంక్షలు తెలిపే చిత్రాన్ని వేశారు.