BREAKING
ప్రమాద భరితంగా గంగవరం రోడ్డు పంచాయతీ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో పోలింగ్ రోజున స్థానిక సెలవు నాన్న కాదు.. ఆయనే నా ఫేవరెట్ క్రికెటర్.. విరాట్ కోహ్లిపై ఆర్యవీర్ సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు శ్రీ దత్త సాయి ఆలయంలో కార్తిక పౌర్ణమి వేడుకలు ఘనంగా సెంచూరియన్‌లో కగిసో రబాడా సరికొత్త చరిత్ర.. డేల్ స్టెయిన్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు! కళ్యాణదుర్గం పట్టణంలో సిపిఎం, సిఐటియు ఆధ్వర్యంలో ర్యాలీ కార్యక్రమం. శివాలయంలో భక్తి పరవశం - కార్తీక పౌర్ణమి వేళ ఇస్గాం శివాలయానికి పోటెత్తిన భక్తులు గోపాలపూర్ లో వికసించిన అరుదైన బ్రహ్మ కమలం సూపర్‌మేన్‌లా డైవ్ చేసి కళ్లు చెదిరే క్యాచ్ పట్టిన కుమార్ కుషాగ్ర.. యూఏఈ మ్యాచ్‌లో అద్భుతం! కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు ఆసియా కప్ రైజింగ్ స్టార్స్‌లో యూఏఈ టాస్ గెలిచి బ్యాటింగ్.. హర్‌ప్రీత్ సెంచరీ, వైభవ్ సూర్యవంశీ విధ్వంసం! ఇందిరమ్మ బీమా పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి - కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వావినిల సత్యనారాయణ బండ్ల గణేష్ చెక్ బౌన్స్ కేసు వివాదం పరిష్కారం .. 39 ఏళ్ల తర్వాత మర్లపూడిలో టీడీపీ జెండా రెపరెపలు.. విజయానికి యువ నాయకుడు వరదబండి వెంకటేశ్వర్లు రెడ్డి కృషి కీలకం! కష్టాల్లో ఉన్న కుటుంబానికి జిల్లా కలెక్టర్ చేయూత

కష్టాల్లో ఉన్న కుటుంబానికి జిల్లా కలెక్టర్ చేయూత

Select Suryaa Now
కష్టాల్లో ఉన్న కుటుంబానికి జిల్లా కలెక్టర్ చేయూత

జనగామ, మేజర్ న్యూస్, జిల్లాలోని జఫర్‌గఢ్ మండలం, వడ్డెగూడెం గ్రామానికి చెందిన *తాటికాయల భాస్కర్* ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై తీవ్ర గాయాలపాలయ్యారు. వెన్నెముకకు తీవ్ర గాయాలు కావడంతో ఇకపై నడవలేని పరిస్థితి ఉంటుందని వైద్యులు తెలిపినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.కుటుంబానికి ఆసరాగా నిలిచే కుటుంబ పెద్ద మంచానికే పరిమితం కావడంతో ఆ కుటుంబం ఎదుర్కొంటున్న ఆర్థిక, మానసిక ఇబ్బందులు మరింత పెరిగాయి. ఈ విషయం *జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* దృష్టికి రావడంతో, బాధిత కుటుంబానికి అండగా నిలవాలని ఆదేశించారు. *కలెక్టర్* ఆదేశాల మేరకు సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో *కలెక్టరేట్ పరిపాలన అధికారి వై. రవి కిరణ్, జఫర్గడ్ తహసీల్దార్ శ్రీనివాస్* బాధిత కుటుంబానికి రూ.1 లక్ష ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కష్టాల్లో ఉన్న బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తూ, వారికి మనోధైర్యం కల్పించడంతో పాటు, మానవీయ దృక్పథంతో అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు జిల్లా యంత్రాంగం ఎల్లప్పుడూ ముందుంటుందనడానికి ఇదే నిదర్శనం.

రిపోర్టర్; నవీన్, జనగామ, జనగామ జిల్లా