BREAKING
అగ్రిగోల్డ్ బాధితుల నిరీక్షణకు తెర-ఈనెల 25 నుంచి బాండ్ల పరిశీలన-వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్ .శ్వేత అండాల అక్రమ సేకరణ కేసులో డాక్టర్ పద్మజకు షాక్‌ ప్రమాద భరితంగా గంగవరం రోడ్డు పంచాయతీ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో పోలింగ్ రోజున స్థానిక సెలవు నాన్న కాదు.. ఆయనే నా ఫేవరెట్ క్రికెటర్.. విరాట్ కోహ్లిపై ఆర్యవీర్ సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు శ్రీ దత్త సాయి ఆలయంలో కార్తిక పౌర్ణమి వేడుకలు ఘనంగా సెంచూరియన్‌లో కగిసో రబాడా సరికొత్త చరిత్ర.. డేల్ స్టెయిన్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు! కళ్యాణదుర్గం పట్టణంలో సిపిఎం, సిఐటియు ఆధ్వర్యంలో ర్యాలీ కార్యక్రమం. శివాలయంలో భక్తి పరవశం - కార్తీక పౌర్ణమి వేళ ఇస్గాం శివాలయానికి పోటెత్తిన భక్తులు గోపాలపూర్ లో వికసించిన అరుదైన బ్రహ్మ కమలం సూపర్‌మేన్‌లా డైవ్ చేసి కళ్లు చెదిరే క్యాచ్ పట్టిన కుమార్ కుషాగ్ర.. యూఏఈ మ్యాచ్‌లో అద్భుతం! కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు ఆసియా కప్ రైజింగ్ స్టార్స్‌లో యూఏఈ టాస్ గెలిచి బ్యాటింగ్.. హర్‌ప్రీత్ సెంచరీ, వైభవ్ సూర్యవంశీ విధ్వంసం! ఇందిరమ్మ బీమా పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి - కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వావినిల సత్యనారాయణ బండ్ల గణేష్ చెక్ బౌన్స్ కేసు వివాదం పరిష్కారం ..

ఎన్నికల నిబంధనలను ఆర్ఓలకు తెలియజేసిన ఎంపీడీఓ

Select Suryaa Now
ఎన్నికల నిబంధనలను ఆర్ఓలకు తెలియజేసిన ఎంపీడీఓ

ఎన్నికల నిబంధనలను ఆర్ఓలకు తెలియజేసిన ఎంపీడీఓ

హొళగుంద, సూర్య ప్రతినిధి:
గ్రామ పంచాయతీ ఎన్నికల నిబంధనలను తెలియపరచడానికి సోమవారం ఎమ్మార్సీ కార్యాలయంలో ఆర్వోలకు ఎంపీడీవో సయ్యద్ ఉమర్ సమావేశం నిర్వహించారు. ఈనెల 26వ తేదీన జరిగే పోలింగ్ రోజున ఓటింగ్ నిర్వహించే పద్ధతి,కౌంటింగ్ పద్ధతి అంశాల గురించి ఫారాలను అందజేసి వారికి వివరించారు. పకడ్బందీగా ఎన్నికలను నిర్వహించాలని తెలియజేశారు. కార్యక్రమంలో ఆర్ఓలు పాల్గొన్నారు. 
టి.ఉమాపతి, సూర్య ప్రతినిధి కర్నూలు జిల్లా.