ఎన్నికలకు బ్యాలెట్ పేపర్లను సిద్ధం చేస్తున్న అధికారులు
ఎన్నికలకు బ్యాలెట్ పేపర్లను సిద్ధం చేస్తున్న అధికారులు
హొళగుంద, సూర్య ప్రతినిధి:
కర్నూలు జిల్లా హొళగుంద మండలంలోని 15 గ్రామపంచాయతీల స్థానాల ఎన్నికలకు బ్యాలెట్ పేపర్లను అధికారులు సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో సిద్ధం చేస్తున్నారు. ఈనెల 26వ తేదీన జరిగే పోలింగ్ కోసం సర్పంచుల, వార్డ్ మెంబర్ల బ్యాలెట్ పేపర్లను ఎంపీడీవో సయ్యద్ ఉమర్ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది బ్యాలెట్ పేపర్లను సిద్ధం చేయడంలో నిమగ్నమయ్యారు.