andhrapradesh
ఓటు హక్కు వినియోగించుకుంటున్న ఉద్యోగులు.
పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గురువారం పోలింగ్ విధులకు హాజరుకానున్న ప్రభుత్వ ఉద్యోగులు సోమవారం స్థానిక మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ ను వినియోగించుకున్నారు.