BREAKING
ఏపీ ఎన్నికల కమిషన్, డీజీపీలకు వైసీపీ లీగల్ నోటీసులు.. గ్రామీణ అభివృద్ధికి ఆహార సాంకేతికతతో చేయూత.. ధర్మపల్లెలో నిఫ్టెమ్-కుండ్లి విద్యార్థుల క్షేత్రస్థాయి కార్యక్రమం! కామనగరువులో ఇండిపెండెంట్ అభ్యర్థి శివ శ్రీనివాస్ ప్రచారం ఏపీలో రోడ్డు ప్రమాదాల కట్టడికి ప్రభుత్వం కీలక నిర్ణయం.. ప్రత్యేక ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ డైరెక్టరేట్ (DTMRS) ఏర్పాటు స్మైల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అరుణాచలంలో భక్తులకు అన్నదానం సర్పంచ్ అభ్యర్థి భీముడుకు మద్దతుగా మెట్ల ప్రచారం.... దౌర్జన్యకాండ సృష్టిస్తున్న టీడీపీ నాయకులను అడ్డుకోండి గరివిడి మండలం విపి రేగ లో విషాదం బాచుపల్లిలో విషాదం.. ఊపిరాడక ముగ్గురు కార్మికుల మృతి మున్సిపల్ నూతన వైస్ చైర్మన్ రావిళ్ళ లక్ష్మి, నీ మర్యాదపూర్వకంగా కలిసిన టిడిపి నాయకులు.. నంది అవార్డుల నిర్వహణకు ప్రత్యేక అధికారి రేగుంటలో చేయూత పెన్షన్ ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ మర్రికొమ్మదీన్నే సర్పంచ్ గా దానంరెడ్డి గారి అరుణకుమారి ఏకగ్రీవంగా ఎన్నిక నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్సై స్వరూప్ రాజ్‌కు కాంగ్రెస్ నాయకుల ఘన సన్మానం మున్సిపల్ నూతన వైస్ చైర్మన్ రావిళ్ళ లక్ష్మి, నీ మర్యాదపూర్వకంగా కలిసిన టిడిపి నాయకులు..

ఫ్యాన్ గుర్తుకు ఓటెయ్యండి వైయస్సార్ పార్టీ అభ్యర్థులను గెలిపించండి - మాజీ ఎమ్మెల్యే బియ్యపు

Select Suryaa Now
ఫ్యాన్ గుర్తుకు ఓటెయ్యండి వైయస్సార్ పార్టీ అభ్యర్థులను గెలిపించండి - మాజీ ఎమ్మెల్యే బియ్యపు

 శ్రీకాళహస్తి  సూర్య  ; వైసిపి అభ్యర్థులను గెలిపించండి మాజీ ఎమ్మెల్యే బియ్యపు.   శ్రీకాళహస్తి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చైర్మన్ అభ్యర్థి జ్ఞానాంబా వారి దాస్9వ వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థి సి కుమారి,21వ వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థి జి మోహన్ కృష్ణ,23వ వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థి షర్మిల,24వ వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థి షేక్ ప్యారిజాన్, 25వ వార్డు అభ్యర్థి మౌనిక యాదవ్,26 వ వార్డు అభ్యర్థి ఎస్ వరలక్ష్మి, 27వా వార్డు అభ్యర్థి కోళ్లు వరలక్ష్మి విజయాన్ని,27 వ వార్డు అభ్యర్థి ఉత్తరాది శరవణ కుమార్  లు  విజయానికి కాంక్షిస్తూ విస్తృత ప్రచారం గడపగడపకు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న శ్రీకాళహస్తి మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి, శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం మాజీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు ఫ్యాన్ గుర్తుకి ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు చిర్రి నాగేశ్వరరావు, శివ యాదవ్, శ్రీవారి సురేష్, పఠాన్ ఫరీద్, యశ్వంత్ రెడ్డి, బావజీ, యోగ యాదవ్, ఆశ కిరణ్, మణి, సతీష్, మునీర్, పటాన్ బాబు, అబ్బ,బాలు, ప్రవీణ్, ఇమ్రాన్, జాకీర్, సురేంద్ర, బాల, కిరణ్, అనిల్ యాదవ్, ప్రసాద్, ఈశ్వర్ సాయి, షాజహాన్, వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు వార్డు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 

వీసీ వెంకటయ్య సూర్య దినపత్రిక ఇన్చార్జి శ్రీకాళహస్తి