BREAKING
ఏపీ ఎన్నికల కమిషన్, డీజీపీలకు వైసీపీ లీగల్ నోటీసులు.. గ్రామీణ అభివృద్ధికి ఆహార సాంకేతికతతో చేయూత.. ధర్మపల్లెలో నిఫ్టెమ్-కుండ్లి విద్యార్థుల క్షేత్రస్థాయి కార్యక్రమం! కామనగరువులో ఇండిపెండెంట్ అభ్యర్థి శివ శ్రీనివాస్ ప్రచారం ఏపీలో రోడ్డు ప్రమాదాల కట్టడికి ప్రభుత్వం కీలక నిర్ణయం.. ప్రత్యేక ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ డైరెక్టరేట్ (DTMRS) ఏర్పాటు స్మైల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అరుణాచలంలో భక్తులకు అన్నదానం సర్పంచ్ అభ్యర్థి భీముడుకు మద్దతుగా మెట్ల ప్రచారం.... దౌర్జన్యకాండ సృష్టిస్తున్న టీడీపీ నాయకులను అడ్డుకోండి గరివిడి మండలం విపి రేగ లో విషాదం బాచుపల్లిలో విషాదం.. ఊపిరాడక ముగ్గురు కార్మికుల మృతి మున్సిపల్ నూతన వైస్ చైర్మన్ రావిళ్ళ లక్ష్మి, నీ మర్యాదపూర్వకంగా కలిసిన టిడిపి నాయకులు.. నంది అవార్డుల నిర్వహణకు ప్రత్యేక అధికారి రేగుంటలో చేయూత పెన్షన్ ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ మర్రికొమ్మదీన్నే సర్పంచ్ గా దానంరెడ్డి గారి అరుణకుమారి ఏకగ్రీవంగా ఎన్నిక నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్సై స్వరూప్ రాజ్‌కు కాంగ్రెస్ నాయకుల ఘన సన్మానం మున్సిపల్ నూతన వైస్ చైర్మన్ రావిళ్ళ లక్ష్మి, నీ మర్యాదపూర్వకంగా కలిసిన టిడిపి నాయకులు..

కామనగరువులో ఇండిపెండెంట్ అభ్యర్థి శివ శ్రీనివాస్ ప్రచారం

Select Suryaa Now
కామనగరువులో ఇండిపెండెంట్ అభ్యర్థి శివ శ్రీనివాస్ ప్రచారం

కామనగరువులో ఇండిపెండెంట్ అభ్యర్థి శివ శ్రీనివాస్ ప్రచారం

అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం  మేజర్ న్యూస్ రూరల్ మండలం కామనగరువు గ్రామపంచాయతీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న అనిశెట్టి శివ శ్రీనివాస్ ప్రచారం నిర్వహిస్తున్నారు. గురువారం గ్రామంలోని మిక్చర్ కాలనీలో ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మంచినీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థ, వీధి దీపాలు వంటి ప్రధాన సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. తనను గెలిపించి సేవ చేసే అవకాశం కల్పిస్తే కాలనీలోని సమస్యల పరిష్కారానికి కృషి చేయడంతో పాటు గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తానని అనిశెట్టి శివ శ్రీనివాస్ హామీ ఇచ్చారు. అనంతరం బాలయోగి కాలనీ,నక్కా వారి పేట, ,చిట్టమ్మ చెరువు తదితర ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సత్యవేణి, బుడితి రాజు, గుత్తుల ప్రసాద్, రాయుడు శ్రీను, కాశీవెంకటరత్నం,మెండు రమణ, నూకపెయ్యి శ్రీనివాసరావు, విత్తనాల శంకరం, మట్టపర్తి అశోక్, యలమంచిలి బాలకృష్ణ, గుత్తుల కుమార్, కంచిపల్లివెంకటేశ్వర్రావు,మట్టపర్తి భవాని సాయి,మామిడి శెట్టి సరస్వతి, కట్టా కనకమహాలక్ష్మి మామిడిశెట్టి పద్మ, మట్టపర్తి విజయలక్ష్మి అధిక సంఖ్యలో కామనగరువు గ్రామస్తులు పాల్గొన్నారు.