BREAKING
గరివిడి మండలం విపి రేగ లో విషాదం బాచుపల్లిలో విషాదం.. ఊపిరాడక ముగ్గురు కార్మికుల మృతి మున్సిపల్ నూతన వైస్ చైర్మన్ రావిళ్ళ లక్ష్మి, నీ మర్యాదపూర్వకంగా కలిసిన టిడిపి నాయకులు.. నంది అవార్డుల నిర్వహణకు ప్రత్యేక అధికారి రేగుంటలో చేయూత పెన్షన్ ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ మర్రికొమ్మదీన్నే సర్పంచ్ గా దానంరెడ్డి గారి అరుణకుమారి ఏకగ్రీవంగా ఎన్నిక నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్సై స్వరూప్ రాజ్‌కు కాంగ్రెస్ నాయకుల ఘన సన్మానం మున్సిపల్ నూతన వైస్ చైర్మన్ రావిళ్ళ లక్ష్మి, నీ మర్యాదపూర్వకంగా కలిసిన టిడిపి నాయకులు.. బీమా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం.. జిల్లాస్థాయిలో విజేతలుగా నిలిచిన వారు రాష్ట్ర స్థాయిలో గెలవాలి నవోదయ ప్రవేశ పరీక్షకు 6,970 మంది అభ్యర్థులు.. 28 పరీక్ష కేంద్రాలు భారత్‌తో రెండో టెస్టుకు ముందు న్యూజిలాండ్‌కు షాక్.. బ్లెయిర్ టిక్నర్ దూరం, జట్టులో మార్పులు సెమీస్ బెర్తుపై ఇండియా ఏ కన్ను.. యూఏఈతో కీలక పోరులో హోరాహోరీ! కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా మెట్ల రమణబాబు ఎన్నికల ప్రచారం.. ఊట్పల్లిలో గ్యాస్ సిలిండర్ పేలి భారీ అగ్నిప్రమాదం.. ఇల్లు ధ్వంసం

నంది అవార్డుల నిర్వహణకు ప్రత్యేక అధికారి

Select Suryaa Now
నంది అవార్డుల నిర్వహణకు ప్రత్యేక అధికారి
అమరావతి, నవంబర్ 24: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న నంది అవార్డులతో పాటు జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారిని నియమించింది. పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (స్పెషల్ సీఎస్) ఎస్.ఎస్. రావత్‌ను ఈ అన్ని అవార్డుల కార్యక్రమాలకు ఓవరాల్ ఇన్‌ఛార్జ్‌గా నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

రాష్ట్రంలో చలనచిత్ర రంగాన్ని ప్రోత్సహించే దిశగా నంది అవార్డుల ప్రదానోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో అవార్డుల ఎంపిక, కార్యక్రమాల రూపకల్పన, ఏర్పాట్ల సమన్వయం వంటి అన్ని కీలక బాధ్యతలను ఎస్.ఎస్. రావత్‌కు అప్పగించారు. వివిధ శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ అవార్డుల వేడుకలను విజయవంతంగా నిర్వహించేలా ఆయన పర్యవేక్షించనున్నారు.