BREAKING
బాచుపల్లిలో విషాదం.. ఊపిరాడక ముగ్గురు కార్మికుల మృతి మున్సిపల్ నూతన వైస్ చైర్మన్ రావిళ్ళ లక్ష్మి, నీ మర్యాదపూర్వకంగా కలిసిన టిడిపి నాయకులు.. నంది అవార్డుల నిర్వహణకు ప్రత్యేక అధికారి రేగుంటలో చేయూత పెన్షన్ ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ మర్రికొమ్మదీన్నే సర్పంచ్ గా దానంరెడ్డి గారి అరుణకుమారి ఏకగ్రీవంగా ఎన్నిక నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్సై స్వరూప్ రాజ్‌కు కాంగ్రెస్ నాయకుల ఘన సన్మానం మున్సిపల్ నూతన వైస్ చైర్మన్ రావిళ్ళ లక్ష్మి, నీ మర్యాదపూర్వకంగా కలిసిన టిడిపి నాయకులు.. బీమా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం.. జిల్లాస్థాయిలో విజేతలుగా నిలిచిన వారు రాష్ట్ర స్థాయిలో గెలవాలి నవోదయ ప్రవేశ పరీక్షకు 6,970 మంది అభ్యర్థులు.. 28 పరీక్ష కేంద్రాలు భారత్‌తో రెండో టెస్టుకు ముందు న్యూజిలాండ్‌కు షాక్.. బ్లెయిర్ టిక్నర్ దూరం, జట్టులో మార్పులు సెమీస్ బెర్తుపై ఇండియా ఏ కన్ను.. యూఏఈతో కీలక పోరులో హోరాహోరీ! కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా మెట్ల రమణబాబు ఎన్నికల ప్రచారం.. ఊట్పల్లిలో గ్యాస్ సిలిండర్ పేలి భారీ అగ్నిప్రమాదం.. ఇల్లు ధ్వంసం ఓటీటీలోకి సూర్య బ్లాక్‌బస్టర్ ‘సీన్’.. నెల రోజుల్లోపే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్, డేట్ ఫిక్స్!

మర్రికొమ్మదీన్నే సర్పంచ్ గా దానంరెడ్డి గారి అరుణకుమారి ఏకగ్రీవంగా ఎన్నిక

Select Suryaa Now
మర్రికొమ్మదీన్నే సర్పంచ్ గా దానంరెడ్డి గారి అరుణకుమారి ఏకగ్రీవంగా ఎన్నిక

కదిరి నియోజకవర్గంలోని నంబుల పూలకుంట మండలం మర్రికొమ్మదీన్నే గ్రామపంచాయతీ సర్పంచ్ గా ఏకగ్రీవంగా దానం రెడ్డి గారి అరుణకుమారి ఎన్నికైనట్లు ఎంపీడీవో పార్థసారథి తెలిపారు. మంగళవారం పంచాయతీ సర్పంచ్ గా నామినేషన్లు వేసిన అభ్యర్థులు ఉపసంహరించుకోవడంతో తెదేపా మద్దతుతో దానం రెడ్డి గారి అరుణకుమారి ఏకగ్రీవంగా సర్పంచ్ గా ఎన్నిక కావడం జరిగిందని టిడిపి నాయకులు తెలియజేశారు. సందర్భంగా మండల తెలుగుదేశం పార్టీ నాయకులకు, పంచాయతీ ప్రజలకు, కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ కు ధన్యవాదాలు తెలియజేశారు.